ఈ కూరగాయలను పచ్చిగా తింటే ఏమి జరుగుతుందో తెలుసా?  

సాధారణంగా కూరగాయలను తింటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ విషయఅందరికి తెలిసిందే. అయితే మనం చాలా కూరగాయలను ఉడికించి తింటాం..

ఈ కూరగాయలను పచ్చిగా తింటే ఏమి జరుగుతుందో తెలుసా?-

అయితకొన్ని కూరగాయలను పచ్చిగానే తింటాం. అయితే కొన్ని రకాల కూరగాయలను పచ్చిగతినకూడదు. ఉడికించి మాత్రమే తినాలి.

ఒకవేళ పచ్చిగా తింటే కొన్ని ఆరోగ్సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల పచ్చి కూరగాయలు ఏమి తినకూడదవివరంగా తెలుసుకుందాం.

క్యాలీఫ్లవర్క్యాలీఫ్లవర్ ని పచ్చిగా తినకూడదు. ఉడికించుకొని మాత్రమే తినాలి.

పచ్చిగతింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. అలాగే దీనిలో లభించే పోషకాలఉడికిస్తే ఎక్కువగా శరీరానికి అందుతాయి..

మొలకెత్తిన విత్తనాలుఈ రోజుల్లో చాలా మంది మొలకెత్తిన గింజలను పచ్చిగానే తింటున్నారు. ఆలతినటం వలన వాటిలో ఉండే రసాయనాలు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చేలప్రేరేపిస్తాయి.

అందువల్ల ఉడికించి తింటేనే మంచిది.

వంకాయవంకాయలో సొలనైన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో విషాలను విడుదచేస్తాయి. అందువల్ల పచ్చిగా తినకూడదు..

వీటికి ఉడికించినప్పుడు సొలనైనఅనే సమ్మేళనాల ప్రభావం తగ్గిపోతుంది.

పుట్ట గొడుగులుచాలా మంది పుట్ట గొడుగులు పచ్చిగా తినేస్తూ ఉంటారు. వాటిలో ఉండే విపదార్ధాలు ప్రమాదకర పరిస్థితిని కలిగిస్తాయి. వీటిని బాగా ఉడికించుకొనమాత్రమే తినాలి.

బాగా ఉడికించటం వలన వాటి ప్రభావం తగ్గుతుంది.

బంగాళాదుంపబంగాళాదుంపను ఖచ్చితంగా ఉడికించుకొని మాత్రమే తినాలి. ఎందుకంటే పచ్చిగతింటే వాటిలోఉండే పిండి పదార్ధాలు తొందరగా జీర్ణం కాక జీర్ణ సంబంసమస్యలు వస్తాయి. అంతేకాక గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా వచ్చే అవకాశాలఉన్నాయి.