బరువు తగ్గాలనుకునే వారు ఈ కూరగాయల జోలికి వెళ్ళవద్దు  

Vegetables To Be Avoided During Weight Loss-

English Summary:Taggalante consume much of the weight reduction is not enough to correct vyayadam. In fact, it is much more than tintunnam, whether tintunnam remember what.Out which weight no vegetables, no taggistayo aware of the weight of the vegetables. While the understanding of weight by following a good diet taggagalam.Now let's see what kind of vegetable avoided vellakapote taggavacco weight.

* Mokkajonnalo phruktos per cent.Taggalukunte weight corn eating so well, that you are vrdha efforts.

* Cauliflower upayokakaramaina better food for the body, whether it be weight loss, but it will not help nirnayincukunnavariki.Metabalijam it down because of iodine to reduce the rate. Weight loss is so difficult for you.

* Potato, often in the home, cooking, feeding, loading may be desirable. But you are the taggalanukunte alugaddani pakkanapettalsinde weight.Reduce the high levels of starch potato, unless your weight increases.

* Greenpeace used for some of the dishes taste.Peace, though based on the similarity lagincestaru special curry. Maneyalsinde this habit to lose weight also...

బరువు తగ్గాలంటే తినే మోతాదుని తగ్గించడం, సరైన వ్యాయడం చేయడం మాత్రమే సరిపోదు. నిజానికి ఎంత తింటున్నాం అనే దాని కన్నా, ఏం తింటున్నాం అనే విషయం గుర్తుంచుకోవాలి. ఎలాంటి కూరగాయలు బరువు పెంచుతాయో, ఎలాంటి కూరగాయలు బరువు తగ్గిస్తాయో తెలుసుకోవాలి..

బరువు తగ్గాలనుకునే వారు ఈ కూరగాయల జోలికి వెళ్ళవద్దు -

ఆ అవగాహన ఉన్నప్పుడే మంచి డైట్ పాటించి బరువు తగ్గగలం. ఇప్పుడు ఎలాంటి కూరగాయల జోలికి వెళ్ళకపోతే బరువు తగ్గవచ్చో చూద్దాం.* మొక్కజోన్నలో ఫ్రుక్టోస్ శాతం ఎక్కువ.

కాబట్టి మొక్కజొన్న బాగా తింటూ బరువు తగ్గలుకుంటే, మీరు చేసే ప్రయత్నాలన్ని వృధ అవుతాయి.* కాలిఫ్లవర్ శరీరానికి బాగా ఉపయోకకరమైన ఆహారమే అయినా, బరువు తగ్గాలి అని నిర్ణయించుకున్నవారికి మాత్రం ఇది సహాయపడదు. ఎందుకంటే ఇది అయోడిన్ ని ఆపేసి మేటాబాలిజం రేట్ ని తగ్గిస్తుంది.

దాంతో మీరు బరువు తగ్గడం కష్టమైపోతుంది.* ఆలుగడ్డ మన ఇంట్లో తరుచుగా వండుకొని, ఇష్టంగా తినే కూరే కావచ్చు. కాని మీరే గనుక బరువు తగ్గలనుకుంటే ఆలుగడ్డని పక్కనపెట్టాల్సిందే.

స్టార్చ్ లెవెల్స్ అధికంగా కలిగే ఆలుగడ్డ మీ బరువుని పెంచుతుందే తప్ప తగ్గించదు. * కొందరు వంటకాల్లో రుచి కోసం గ్రీన్ పీస్ వాడతారు. మరికొందరు పీస్ మీద ఇష్టంతో స్పెషల్ గా కూర చేసుకొని లాగించేస్తారు.

బరువు తగ్గాలనుకుంటే ఈ అలవాటు కూడా మానేయాల్సిందే.