చర్మం నిస్తేజంగా ఉందా?ప్రకాశవంతంగా ఉండటానికి విజిటెబుల్ పేస్ పాక్స్

నిస్తేజంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మారటానికి అనేక రకాలైన కాస్మొటిక్స్ వాడుతూ ఉంటాం.అయినా కొంత వరకే ప్రయోజనం ఉంటుంది.

 Is The Skin Dull Visible Pace Packs To Stay Radiant , Radiant, Skin Dull, Face Packs, Potato, Carrot, Eggplant, Beat Root-TeluguStop.com

అది కూడా తాత్కాలికమే.అంతేకాక ఈ కాస్మొటిక్స్ అన్ని చర్మ తత్వాలకు సరి పడవు.

అలాంటప్పుడు మనం రోజు ఉపయోగించే కూరగాయలతో పేస్ పాక్స్ వేసుకుంటే అద్భుతాన్ని చూస్తారు.వీటి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.

 Is The Skin Dull Visible Pace Packs To Stay Radiant , Radiant, Skin Dull, Face Packs, Potato, Carrot, Eggplant, Beat Root-చర్మం నిస్తేజంగా ఉందా ప్రకాశవంతంగా ఉండటానికి విజిటెబుల్ పేస్ పాక్స్-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

బంగాళాదుంపబంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేయాలి.

బంగాళాదుంప పేస్ట్ లో రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి నిగారింపు మీ సొంతం అవుతుంది.

క్యారెట్రెండు స్పూన్ల క్యారెట్ పేస్ట్ లో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి నిగారింపు మీ సొంతం అవుతుంది.

వంకాయవంకాయను పేస్ట్ గా చేసుకొని దానిలో తాజా అలోవెరా జెల్ ని కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా నెలలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి నిగారింపు మీ సొంతం అవుతుంది.

బీట్ రూట్రెండు స్పూన్ల బీట్ రూట్ పేస్ట్ లో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా నెలలో మూడు సార్లు చేస్తూ ఉంటే మంచి నిగారింపు మీ సొంతం అవుతుంది.

Video : Is The Skin Dull Visible Pace Packs To Stay Radiant , Radiant, Skin Dull, Face Packs, Potato, Carrot, Eggplant, Beat Root

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube