ఈ ఐదు ఫోటోలు మీ ఇంటిలో ఉంటే ఇంటిలో సంపద,సంతోషాలకు కొదవ ఉండదు  

Vastu Tips For Pooja Room-

Every home wants to be with all the happiness and wealth of Siri. We're putting photos of God in places we like at home. However, according to architecture, you can find photos of any of the images of any god with happiness and wealth.

Pancha facial anjaneya swami

If you take this photo home, everything will happen. But the Pancha Mukha Swami's photo is facing the east and protecting the sins from our suffering and misery. .

Karala Ura Narasimha Swami. If the Karam igra Narasimha Swamy is facing south, the enemy will give victory without fear. And no evil effects will save us from falling aside.

Lakshmi Varahha Murthy. If Lakshmi Varaha is facing north, Swamy is supposed to make Siri wealth without having to suffer.

Maha Veera Garuda Swami. If the Great Veera Garuda is facing west, the bad effects are lost. Also, the bodily effects of the body can be lifted and lifted life expectancy.

The uplifting Hayagira Swami. The uplifting Hayagira Swamy gives us knowledge, good partner, and children.

ప్రతి ఇంటిలో అందరు సుఖ సంతోషాలతో మరియు సిరి సంపదలతో ఉండాలనకోరుకుంటారు. మనం ఇంటిలో దేవుడి ఫోటోలను మనకు ఇష్టం వచ్చిన ప్రదేశాలలపెడుతూ ఉంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిక్కున ఫోటోలను ఏ దేవుడఫోటోలను పెడితే సుఖ సంతోషాలతో మరియు సిరి సంపదలతో ఉంటామో తెలుసుకుందాం..

ఈ ఐదు ఫోటోలు మీ ఇంటిలో ఉంటే ఇంటిలో సంపద,సంతోషాలకు కొదవ ఉండదు-

పంచ ముఖ ఆంజనేయ స్వామి

కరాళ ఉగ్ర నరసింహ స్వామి

లక్ష్మి వరాహ మూర్తి

మహా వీర గరుడ స్వామి

ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామి