ఈ ఐదు ఫోటోలు మీ ఇంటిలో ఉంటే ఇంటిలో సంపద,సంతోషాలకు కొదవ ఉండదు  

Vastu Tips For Pooja Room-

ప్రతి ఇంటిలో అందరు సుఖ సంతోషాలతో మరియు సిరి సంపదలతో ఉండాలనకోరుకుంటారు.మనం ఇంటిలో దేవుడి ఫోటోలను మనకు ఇష్టం వచ్చిన ప్రదేశాలలపెడుతూ ఉంటాం.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిక్కున ఫోటోలను ఏ దేవుడఫోటోలను పెడితే సుఖ సంతోషాలతో మరియు సిరి సంపదలతో ఉంటామో తెలుసుకుందాం.

Vastu Tips For Pooja Room- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Vastu Tips For Pooja Room--Vastu Tips For Pooja Room-

పంచ ముఖ ఆంజనేయ స్వామఈ ఫోటోను ఇంటిలో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది.అయితే పంచ ముఖ ఆంజనేస్వామి ఫోటోను తూర్పు ముఖంగా పెడితే పాపాలను హరించటమే కాకుండా మనకు ఉన్బాధలు మరియు కష్టాల నుండి రక్షిస్తారు.

Vastu Tips For Pooja Room- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Vastu Tips For Pooja Room--Vastu Tips For Pooja Room-

కరాళ ఉగ్ర నరసింహ స్వామకరాళ ఉగ్ర నరసింహ స్వామిను దక్షిణ ముఖంగా పెడితే శత్రు భయం లేకుండవిజయాన్ని అందిస్తారు.అలాగే ఎటువంటి చెడు ప్రభావాలు మన మీద పడకుండా స్వామి మనకు రక్షణగా ఉంటారు.

లక్ష్మి వరాహ మూర్తలక్ష్మి వరాహ మూర్తి ని ఉత్తర ముఖంగా పెడితే గ్రహ బాధలు లేకుండా చేససిరి సంపదలు కలిగేలా స్వామి అనుగ్రహిస్తారు.మహా వీర గరుడ స్వామమహా వీర గరుడ స్వామిని పడమర ముఖంగా పెడితే చెడు ప్రభావాలను పోగొడతారుఅలాగే శరీరం మీద కలిగే విష ప్రభావాలను తొలగించి ఆయుష్షు పెరిగేలఅనుగ్రహం ఉంటుంది.

ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామి మనకు జ్ఞానాన్ని,మంచి భాగస్వామిన,సంతానాన్ని ప్రసాదిస్తారు.