ఫ్లాప్స్ నుంచే ఎక్కువ నేర్చుకున్నా.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.సినిమా వరుణ్ తేజ్ 13వ సినిమా గా రూపొందుతోంది.

 Varuntej Said I Learnt More From My Failures Than Successes , Varun Tej, Tollywo-TeluguStop.com

ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు వరుణ్ తేజ్.ఈ సందర్భంగాతాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన వరుణ్ తేజ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.తాను విజయాల కంటే వైఫల్యాలనుంచి ఎక్కువగా నేర్చుకున్నాను అని తెలిపారు.

గత కొన్ని ప్రేక్షకులను చూస్తున్నాని వాళ్లు అర్థం చేసుకుంటున్నారు అని తెలిపాడు వరుణ్ తేజ్.

ఇకపోతే వరుణ్ తేజ్ 13వ సినిమాగా తెరకెక్కబోతున్న ఆ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా నటిస్తున్నాడు.

అంతేకాకుండా ఈ సినిమా కోసం ఇప్పుడు లేని విధంగా కాస్త ఎక్కువగా కష్టపడుతున్నట్లు తెలిపాడు వరుణ్ తేజ్.అంతేకాకుండా ఈ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కూడా తెలిపారు వరుణ్ తేజ్.

బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నందుకు ఉత్సాహంగా అలాగే భయంగా కూడా ఉందని తెలిపారు.బాధ్యత సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్కు తీసుకు రాగలగాలి అని తెలిపారు వరుణ్ తేజ్.

Telugu Tollywood, Varun, Varun Tej-Movie

అంతే కాకుండా ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఎంతో మంది పైలెట్లను కలిశారట.వాళ్ళ జీవితాల దగ్గర నుంచి చూసి, అందరూ అధికారులను కూడా కలిసి వాళ్లతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకున్నారట వరుణ్ తేజ్.అలాగే సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది.ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా అలరించింది.నేను ప్రతి సినిమాకు నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.అందుకే కష్టపడి పని చేస్తాను చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.

తాను నటించిన గని సినిమా కోసం ఎంత శిక్షణ తీసుకున్నప్పటికీ ఆ సినిమా తనని ఎంతో నిరాశపరిచిందని, సినిమా కోసం తీసుకున్న శిక్షణ తనకు ఎప్పుడూ ఉపయోగపడుతుందని, తాను విజయాల కంటే వైఫల్యాల నుంచే ఎక్కువగా నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube