వరుణ్ తేజ్ ఇలా అయితే ఎలా..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి ప్రవీణ్ సత్తారుతో గాంఢీవదారి అర్జున( Gandeevadhari Arjuna ) సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఆగష్టు 25న రిలీజ్ ఫిక్స్ చేశారు.

 Varun Tej Movie No Buzz, Varun Tej ,gandeevadhari Arjuna , Tollywood, Mega Fans-TeluguStop.com

అయితే యువ హీరోల సినిమాలు ఈమధ్య సినిమా మొదలైనప్పటి నుంచి హడావిడి మొదలవుతుంది.అలా కాకుండా సైలెంట్ గా రిలీజ్ టైం లో ప్రమోషన్ చేద్దాం అనుకుంటే మాత్రం రిజల్ట్ లో తేడా కొట్టేస్తుంది.

ఈ క్రమంలో వరుణ్ తేజ్ గాంఢీవదారి సినిమాకు ఇప్పటివరకు అయితే ఎలాంటి బజ్ క్రియేట్ అవలేదు.వరుణ్ తేజ్ సినిమా రిలీజ్ అప్డేట్ వచ్చినా కూడా మెగా ఫ్యాన్స్ లో ఏమంత ఆసక్తి కనిపించడం లేదు.

వరుణ్ తేజ్ ( Varun Tej )సినిమా అప్డేట్ కన్నా అతని పెళ్లి మ్యాటర్ మీద ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఆ విషయంలో మాత్రం ఎవరు నోరు విప్పట్లేదు కానీ ఇలా సైలెంట్ గా తన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశాడు వరుణ్ తేజ్.

మెగా ప్రిన్స్ ( Mega Prince )ట్యాగ్ వచ్చాక సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించాడు వరుణ్ తేజ్.కొద్దిగా స్పీడు పెంచి సినిమాలు చేస్తే బెటర్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఏది ఏమైనా మెగా ప్రిన్స్ మరో హిట్ పడే దాకా కష్టమే అని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube