నవంబర్ లో వరుణ్ తేజ్ పెళ్లి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు!

టాలీవుడ్ హీరో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.వరుణ్ తేజ్ ఇటీవల ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Varun Tej Marriage News Viral On Social Media Details, Varun Tej, Marriage, Heroine, Mega Family, News Viral, Social Media, Varun Tej Marriage, Varun Tej Wife, Nagababu, Mega Family Hero Marriage-TeluguStop.com

వరుణ్ తేజ్ తెలుగు లో ఫిదా, ముకుంద, గని, ఎఫ్ 3, ఎఫ్ 2 లాంటి సినిమాలలో హీరోగా నటించాడు.అయితే నాగబాబు తనయుడుగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ కి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట.

 Varun Tej Marriage News Viral On Social Media Details, Varun Tej, Marriage, Heroine, Mega Family, News Viral, Social Media, Varun Tej Marriage, Varun Tej Wife, Nagababu, Mega Family Hero Marriage-నవంబర్ లో వరుణ్ తేజ్ పెళ్లి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఏడాది నవంబర్ లో హీరో వరుణ్ తేజ్ వైవాహిక బంధంతో ఒక ఇంటివాడు కాబోతున్నాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే వధువు ఎవరో కాదు సినీ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ హీరోయిన్ అని తెలుస్తోంది.

అయితే ఇంకా తమ్ముడు వరుణ్ తేజ్ టాలీవుడ్ కి చెందిన హీరోయిన్ ప్రేమించుకున్నారు అంటూ వార్తలు వినిపించగా అవన్నీ కూడా ఒట్టి పుకార్లే అంటూ స్పందించిన విషయం తెలిసిందే.

Telugu Nagababu, Varun Tej-Latest News - Telugu

అలాగే సదరు హీరోయిన్ కూడా అవన్నీ కూడా రూమర్స్ మాత్రమే అంటూ కొట్టి పడేసింది.అలా ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టేసినప్పటికీ తాజాగా మళ్ళీ ఆ వార్తలు తెర పైకి వచ్చాయి.నవంబర్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరుణ్ తేజ్ అంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలపై మెగా ఫ్యామిలీ కానీ వరుణ్ తేజ్ కానీ స్పందించడం లేదు.

మరి ఈ వార్తలు నిజానిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube