మళ్లీ ఒకే చోట కనిపించిన లావణ్య, వరుణ్ తేజ్.. వైరల్ అవుతున్న పార్టీ ఫోటోలు!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ అంత కాకపోయినా కూడా ఒక రకమైన కామన్ పార్టీలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి.అయితే ఇటువంటి పార్టీలలో స్టార్ హీరోలు కనిపించరు.

 Varun Tej Lavanya Tripathi Friend Birthday Party Photos Goes Viral Varun Tej, Lavanya Tripathi, Birthday Party, Photos Viral, Tollywood, Nithin, Ram Charan-TeluguStop.com

అంతే కాకుండా ఇటువంటి పార్టీలలో ఏ స్టార్ హీరో కనిపించినట్టుగా ఫోటోలు గాని కథనాలు కానీ లేవు.అయితే కథలో రాంచరణ్,మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పార్టీలో పాల్గొని ఫుల్ గా ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా ముగ్గురు యంగ్ హీరోలు అదే తరహాలో కలిసి మంగళవారం రాత్రి పార్టీ చేసుకున్నారు.

 Varun Tej Lavanya Tripathi Friend Birthday Party Photos Goes Viral Varun Tej, Lavanya Tripathi, Birthday Party, Photos Viral, Tollywood, Nithin, Ram Charan-మళ్లీ ఒకే చోట కనిపించిన లావణ్య, వరుణ్ తేజ్.. వైరల్ అవుతున్న పార్టీ ఫోటోలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ తాజాగా హైదరాబాద్ లో జరిగింది.

ఈ పార్టీలో టాలీవుడ్ కి చెందిన ముగ్గురు యంగ్ హీరోలు నితిన్,వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పాల్గొని ఫుల్ గా ఎంజాయ్ చేసారు.పార్టీ లో భాగంగా ఒక రేంజ్ లో హంగామా చేశారు.

అయితే వీరితో పాటుగా యువ నిర్మాత సిద్దూ ముద్ద కూడా పాల్గొన్నాడు.అంతే కాకుండా నితిన్ వైఫ్ షాలినీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తదితరులు ఈ పార్టీలో పాల్గొన్నారు.

కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా ఇటీవల గని సినిమాతో వరుణ్ తేజ్ ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.అలాగే హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం విడుదల అయిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube