నానితో ఫైట్ కి రెడీ అయిన వరుణ్ తేజ్..!

నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్.సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 Varun Tej Ghani Fight With Nani Shyam Singha Roy,latest Tollywood News-TeluguStop.com

ఈమధ్యనే రిలీజైన శ్యాం సింగ రాయ్ టైటిల్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచింది.ఇక ఈ సినిమాను డిసెంబర్ 24న రిలీజ్ ఫిక్స్ చేశారు.

సినిమా రిలీజ్ కు నెల రోజుల ముందు నుండే నాని శ్యామ్ సింగ రాయ్ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు.

Telugu Ghani, Latest, Nani, Tollywood, Varun Tej-Movie

ఇక నాని సినిమాకు పోటీగా అదే రోజు తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు వరుణ్ తేజ్.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న సినిమా గని.ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు.లేటెస్ట్ గా సినిమా టీజర్ వదిలారు.టీజర్ తో పాటుగా సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.డిసెంబర్ 24న వరుణ్ తేజ్ గని కూడా వస్తున్నాడు.శ్యాం సింగ రాయ్ వర్సెస్ గని ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube