వరుణ్ వితిక రొమాన్స్ భరించలేకపోయిన యాంకర్ సుమ!

టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ తన నటన మొదట్లో వరుస సినిమాల్లో నటించిన వరుణ్ సందేశ్ కు టాలీవుడ్ లో ఇప్పుడంతా క్రేజ్ లేకపోయింది.అంతేకాకుండా ఆఫర్లు కూడా రాలేకపోతున్నాయి.

 Varun-sandesh-and-vithika Sheru In Suma Big Celebrity Challenge Varun Sandesh, V-TeluguStop.com

ఇదిలా ఉంటే వరుణ్ సందేశ్ నటి వితిక షెరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈ జంట చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు.

ఇక ఈ జంట చేసిన రొమాన్స్ కు యాంకర్ సుమ భరించలేక పోయిందట.

స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 3 సీజన్ లో వరుణ్ సందేశ్, వితికా షెరు జంట కంటెస్టెంట్ లుగా పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇక వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం చేసిన అల్లర్లు, రొమాన్స్ లు, వారి మధ్య గొడవలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.చివరి వరకు చిన్నచిన్న గొడవలతో ఆటలో ఈ జంట బాగా పాల్గొన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం వితిక తన భర్త వరుణ్ సందేశ్ తో భార్య లాగా సేవలు చేస్తూ గేమ్ లో పాల్గొన్నది.ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ సోషల్ మీడియాలో తెగ వీడియోలను చేస్తూ అభిమానులతో పంచుకునేవారు.

Telugu Big Celebrity, Suma, Varun Sandesh, Vithika-Movie

ఇటీవలే బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షో లో సుమ, రవి హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ షో కు వరుణ్ సందేశ్, వితిక షెరు గెస్ట్ లుగా రాగా వస్తూనే రొమాన్స్ తో ఆ షో కి ఎంట్రీ ఇచ్చారు.ఇది చూసిన సినిమా దెబ్బకు షాక్ అవగా.వెంటనే సినిమా ఆ ఇద్దరు ఎవరు పట్టించుకోవడం లేదుగా అని అనగా కొత్తజంట అలాగే ఉంటుంది.మీకంటే ఎప్పుడో పెళ్లి అయింది కదా అంటూ రవి కామెంట్స్ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube