వరుడు కావలెను నుండి ''దిగు దిగు దిగు నాగ'' సాంగ్ విడుదల !

ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ సౌర్యఆ తర్వాత ఛలో సినిమా ద్వారా యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో హీరోగా నిలదొక్కుకున్నాడు.

 Varudu Kaavalenu Digu Digu Digu Naaga Song Released-TeluguStop.com

ప్రస్తుతం నాగ సౌర్య వరుడు కావలెను సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్ లో నాగ సౌర్య తన లుక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా మహిళా డైరెక్టర్ లక్ష్మి సౌజన్య దర్శకత్వం లో తెరకెక్కుతుంది.ఇందులో నాగ సౌర్య కు జోడీగా రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నుండి దిగు దిగు దిగు నాగ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

 Varudu Kaavalenu Digu Digu Digu Naaga Song Released-వరుడు కావలెను నుండి దిగు దిగు దిగు నాగ సాంగ్ విడుదల -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సాంగ్ మంచి సక్సెస్ అనుకుంది.

థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ కాబోతుంది.ఈ మధ్య థమన్ నుండి వచ్చే ఆల్బమ్స్ అన్ని మంచి హిట్ అవుతున్నాయి.ఈ సినిమా ఆల్బమ్ కూడా సూపర్ హిట్ చేసేలానే ఉన్నాడు.

ఈ సాంగ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.రీతూ వర్మ గ్లామర్ కూడా ఈ పాటకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇది ఇలా ఉండగా నాగ సౌర్య ఈ సినిమాతో పాటు లక్ష్య సినిమా కూడా చేస్తున్నాడు.ఈ సినిమాను సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపు కుంటుంది.దీంతో పాటు పోలీస్ వారి హెచ్చరికతో సినిమా, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిసినిమా కూడా చేస్తున్నారు.

https://youtu.be/OHiLeVjHKyI
#DiguDigu #Ritu Varma #VaruduKaavalenu #Naga Shaurya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు