యాంకర్ అందాల ఆరబోత.. నెట్టింట వైరల్!

బుల్లితెరలో యాంకర్లు ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ లను మించి.తమ అందాలతో తెగ పిచ్చెక్కిస్తున్నారు.

 Varshini Sounderajan Latest Stunning Pose-TeluguStop.com

ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి, విష్ణు ప్రియ వంటి బుల్లితెర యాంకర్లు తమ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను ఒకటి చేస్తున్నారు.నెటిజనులు మొత్తం వీళ్ళ ఫోటోలతో ఫిదా అయిపోతున్నారు.

ఇదిలా ఉంటే మరో యాంకర్ వీళ్లకంటే రెట్టింపుగా యువతను నిద్ర లేకుండా చేస్తుంది.ఇంతకీ ఆమె ఎవరో కాదు.

 Varshini Sounderajan Latest Stunning Pose-యాంకర్ అందాల ఆరబోత.. నెట్టింట వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో బుల్లితెర యాంకర్ వర్షిణి.వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి.ఆ తరువాత డీ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈ షోలో ఉన్నంతకాలం తన అందాలతో తెగ ఆకట్టుకుంది.

అంతేకాకుండా ఈ షో నుండి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ షో లో యాంకర్ గా చేస్తుంది.ఇక ఇందులో ఎంట్రీ డాన్స్ లతో బాగా పిచ్చెక్కిస్తుంది.

ఇక ఈ అమ్మడు ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ గా మారాయి.ఎప్పుడు ఫోటో షూట్ లతో బిజీగా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసింది.

అందులో తను నల్లచీర కట్టుకొని, ఓపెన్ బ్యాక్ ఉన్న గులాబీ రంగు బ్లౌజ్ ధరించి ఫోటోకు ఫోజ్ ఇచ్చింది.ఇక ఈ ఫోటోలు నెటి జనులను ఆకట్టుకోగా తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఇక మరికొందరు తన ఫోటోలను చూస్తూ ఇదంతా వెండితెర ఛాన్సుల కోసమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

#Social Media #Anasuya #Srimukhi #VarshiniViral #Rashmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు