యాంకర్ వర్షిణి.ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు.
ఈటీవీలో, ఈటీవి ప్లస్ లో ప్రసారం అయ్యే షో స్ లో యాంకర్ గా వచ్చిన వర్షిణి అతి తక్కువ కాలంలో బాగా ఫేమస్ అయ్యింది.ఇక పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ లోను నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.
అలాంటి వర్షిణి బుల్లితెర సెలబ్రేటిస్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.ఢీ షోలో హైపర్ ఆదితో కలిసి ఓ రేంజ్ లో స్టెప్పులు వేస్తూ ఒక టీమ్ కి టీమ్ లీడర్ గా వ్యవహరిస్తోంది వర్షిణి.
పటాస్, ఢీ షోలతో బాగా ఫెమస్ అయినా వర్షిణి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.తన ముద్దు ముద్దు మాటలతో ఎప్పుడు నవ్వుతు.
నవ్విస్తూ వస్తున్న యాంకర్ వర్షిణి.చిన్న పిల్లల చేష్టలతో.
హాట్ హాట్ డ్యాన్సులతో అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది ఈ భామ.ఇక ఎప్పుడు నవ్వుతు కనిపించే వర్షిణి వెనుక కూడా ఒక కథ ఉంది.ఆ కథ తెలిస్తే ఎవరైనా సరే అయ్యో అంటూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే.
ఆ కథ ఏంటి అంటే? గతంలో ఓ వ్యక్తిని ఎంతో ఘాడంగా ప్రేమించిందట కానీ ఆ వ్యక్తితో సెట్ అవ్వలేదని.అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని చెప్పిన ఈ భామ.ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశాలు లేవని చెప్పకనే చెప్పింది.గతంలో బ్రేకప్ అయినా సమయంలో చాలా బాదపడినట్టు ఇప్పుడు ఆ బాధ నుంచి కోలుకున్నట్టు చెప్పింది వర్షిణి.కాగా ప్రస్తుతం ఢీ షో లో ఉన్న ఆమె ఆదితో కలిసి వేసే స్టెప్పులను చూసి బయట కథలు కథలు రాస్తూ వస్తున్నారు.
ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ఇప్పటికి రాస్తున్నారు.ఇక ఈ విషయంపై స్పందించిన సమయంలోనే అసలు సంగతి బయటపడింది.