రోజురోజుకు అందాలను పెంచుకుంటున్న వర్ష.. తట్టుకోలేకపోతున్న నెటిజన్స్?

ఈ మధ్య కొంతమంది బుల్లితెర ఆర్టిస్టులు వయసు పెరుగుతున్న కొద్ది అందాలను పెంచుకుంటూ పోతున్నారు.తమ అందాలతో కుర్రాళ్ళను  చంపేస్తున్నారు.

 Varsha Is Getting More Beautiful Day By Day ,varsha Photo Shoots,  Varsha Hot Ph-TeluguStop.com

పైగా సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో తమ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తున్నారు.అలా జబర్దస్త్ బ్యూటీ వర్ష కూడా ఒకరు అని చెప్పాలి.

బుల్లితెర ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తొలిసారిగా బుల్లితెరపై పలు సీరియల్ లలో నటించింది వర్ష.దీంతో కొంతవరకు మాత్రమే ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.అయితే ఎప్పుడైతే జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయిందో ఇక అప్పటినుంచి జబర్దస్త్ లో కమెడియన్ గా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

దీంతో ఆమెకు జబర్దస్త్ ద్వారా మరింత పరిచయం పెరిగింది.ఇక అందులో మరో కమెడియన్ ఇమ్మానుయేల్ తో ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.అతనితో ప్రేమించిన అమ్మాయిగా ప్రవర్తిస్తుంది.నిజానికి వీళ్ళ ప్రవర్తన చూస్తే బాగా మితిమీరి ఉంటుంది.

ఇక ఈ షో లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బాగా సందడి చేస్తుంది వర్ష.

అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్లలో పాల్గొంటే.

తన డాన్సులతో, అల్లర్లతో తెగ రచ్చ చేస్తుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఎంతలా అంటే ఈమె చేసే గ్లామర్ షో కింద ఏ హీరోయిన్ కూడా పనికిరాదు అన్నట్లుగా చేస్తుంది.నిజానికి వర్ష చేసే గ్లామర్ షో మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు.

తన అందాలతో కుర్రాళ్లను తన వైపు లాక్కుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.బాగా ఫోటో షూట్లు చేయించుకుంటూ వాటిని వెంటనే నెట్టింట్లో పెట్టి రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ మరింత ఫిదా చేస్తుంది.ఇక ఈమె గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి.

కానీ బుల్లితెర లోనే సెటిల్ అయింది.

ఇక ఈమె కలర్ కు బుల్లితెర మిల్క్ బ్యూటీ అనే పేరు కూడా వచ్చింది.ఇక ఈమె ఫ్యాన్స్ తనను ముద్దుగా తమన్నా అని కూడా పిలుచుకుంటారు.

ఏదేమైనా సరే వర్ష మాత్రం వయసుతో పాటు అందం కూడా పెంచుకుంటూ పోతుంది.తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

ఇక అందులో తను ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించగా అక్కడక్కడ అందాలు బయటపడ్డాయి.పాల తెలుపు లాంటి రంగులో ఉన్న ఈ ముద్దుగుమ్మను చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.రోజురోజుకు ఇంతలా ఎందుకు తయారవుతున్నావు అంటూ అందాన్ని పొగుడుతున్నారు.ఇక్కడే ఉండకుండా హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా అంటూ సలహాలు ఇస్తున్నారు.ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా హల్చల్ చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube