పుష్ప కోసం సిస్టర్ రోల్ లో ఆ హీరోయిన్..!

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప.ఈ సినిమా ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ లో క్రిస్ మస్ కానుకగా వస్తున్న విషయం తెలిసిందే.

 Varsha Bollamma Sister Role In Allu Arjun Pushpa , Allu Arjun, Latest News, Myth-TeluguStop.com

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది.సినిమాలో యువ హీరోయిన్ వర్ష బొల్లమ్మ అల్లు అర్జున్ కి సిస్టర్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.

పుష్ప సినిమాలో ఆమెది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ అని అంటున్నారు.

తమిళ 96 సినిమాతో పాపులర్ అయిన వర్ష తెలుగులో ఆ సినిమా రీమేక్ జానులో నటించింది.

అంతేకాదు ఆనంద్ దేవరకొండ చేసిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా చేసింది.యువ హీరోలతో జత కడుతున్న ఈ అమ్మడు స్టార్ హీరో అల్లు అర్జున్ కోసం సిస్టర్ పాత్రలో నటిస్తుందని చెబుతున్నారు.

మరి పుష్ప సినిమాలో వర్ష ఎలాంటి పాత్రతో మెప్పిస్తుందో చూడాలి.పుష్ప సినిమా నుండి వచ్చిన దాక్కో దాక్కో మేక సాంగ్ సూపర్ హిట్ అవగా త్వరలో సెకండ్ సాంగ్ రిలీజ్ ప్లాన్ చేశారు.

 దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube