ట్రిపుల్ ఆర్ సినిమాపై వర్మ వైరల్ కామెంట్స్..

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.బాహుబలి బ్లాక్ బస్టర్ విజయంతో వరుస విజయాలతో భారత దేశంలో అగ్ర దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

 Varma Viral Comments On Triple R Movie-TeluguStop.com

ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆర్జీవీ అంటే అందరు దర్శకులలా కాకుండా విలక్షణ సినిమాలు చేస్తూ, ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తలలో నిలిచే ఆర్జీవీ మరోసారి రాజమౌళిపై, ఆర్జీవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా ఇండస్ట్రీలో విజయాలలో ఉన్న వారిని చూస్తే చాలా మందికి జలసీగా ఉంటుందని, ఇక్కడ పైకి ప్రశంసిస్తున్నా లో లోపల విషం కక్కుతారని రాంగోపాల్ వర్మ అన్నారు.అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాజమౌళిని పైకి అందరూ ఆహా ఓహో అంటున్నా లోలోపల ట్రిపుల్ ఆర్ ఫ్లాప్ కావాలని కోరుకుంటారని, అయితే ట్రిపుల్ ఆర్ ఫ్లాప్ అయితే బట్టలిప్పుకొని మరీ ఆనందించే వారు ఉంటారని రాంగోపాల్ వర్మ అన్నారు.

 Varma Viral Comments On Triple R Movie-ట్రిపుల్ ఆర్ సినిమాపై వర్మ వైరల్ కామెంట్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.అయితే ఆర్జీవీ వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నారు.

ఆర్జీవీ మాటల్లో వాస్తవం ఉందని, చాలా మంది పైకి చెప్పకున్నా సక్సెస్ లో ఉన్న వారి పట్ల విషం కక్కేవారు ఉంటారని ఆర్జీవీ అన్నారని ఆర్జీవీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

#Viral Comments ##RRRMovie #Ram Charan #Junior NTR #@ssrajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు