బాలయ్య వ్యాఖ్యలపై వర్మ స్పందన ఏంటో తెలుసా?  

Film Industry, KCR, Balakrishna, Nagababu, Ramgopal Varma, Corona Virus, Media - Telugu Balakrishna, Corona Virus, Film Industry, Kcr, Media, Nagababu, Ramgopal Varma

సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సీఎం కేసీఆర్‌తో భేటీ అవ్వడంపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న విషయం తెల్సిందే.భూములు పంచుకునేందుకు భేటీ అయ్యారా అంటూ ఇండస్ట్రీ వర్గాల భేటీపై ఆయన చేసిన వ్యాఖ్యలపై నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

 Varma Response On Balakrishna Comments

నోరు అదుపులో పెట్టుకో, పిచ్చి కుక్కలా ప్రవర్తించవద్దంటూ ఇండైరెక్ట్‌గా నాగబాబు ఎద్దేవ చేశాడు.ఈ సమయంలోనే వర్మ స్పందించాడు.

వర్మ తన కరోనా వైరస్‌ సినిమా పబ్లిసిటీ సందర్బంగా మాట్లాడుతూ.బాలకృష్ణ ఏదో ఊరికనే చేసిన వ్యాఖ్యలను మీడియా రాద్దాంతం చేస్తోంది.మీడియా ఈ విషయంలో అతి చేయడం వల్లే ఈ వివాదం ముదురుతుందని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఈ మొత్తం వ్యవహారం చాలా లైట్‌ తీసుకోకుండా చర్చ పెట్టారంటూ వర్మ అన్నాడు.

బాలయ్య వ్యాఖ్యలపై వర్మ స్పందన ఏంటో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ విషయంలో ఇంత రచ్చ అవసరం లేదన్నట్లుగా వర్మ పేర్కొన్నాడు.

మీడియాలో రాద్దాంతం అవుతున్న ఈ విషయం ముందు ముందు మరెంత దూరం వెళ్తుందా అని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ఇండస్ట్రీకి చెందిన కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.మరి కొందరు మాత్రం బాలయ్యను సమర్ధిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు