సీఎం గారు మీరు తప్పుకోబోతున్నారా?  

Varla Ramaiah Give The Replat To Prasad V Potluri - Telugu Lady In Telugu States Cm, Prasad V Potluri, Tdp Laeder Varla Ramaiah, Varla Ramaiah, Varla Ramaiah Active In Social Media

వైకాపా నాయకుడు ప్రసాద్‌ వి పొట్లూరి ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.ఆయన పలు విషయాల గురించి తనకున్న అవగాహణను నెటిజన్స్‌తో షేర్‌ చేసుకుంటూ ఉంటాడు.

Varla Ramaiah Give The Replat To Prasad V Potluri - Telugu Lady In States Cm Tdp Laeder Active Social Media

తాజాగా ఎన్టీఆర్‌ గారు ఆడవారు సగం అన్నట్లుగా ప్రభుత్వాల్లో కూడా వారికి సగ భాగం ఇవ్వాలంటూ చెప్పుకొచ్చాడు.తెలుగు రాష్ట్రాలకు ఒక లేడీ సీఎం అయితే చూడాలని ఉందని ఆయన పోస్ట్‌ పెట్టాడు.

లేడీ సీఎం అవ్వడం వల్ల మగవారి ఆదిపత్యం తగ్గుతుందని ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు.

సీఎంగా ఒక లేడీ కావాలంటూ పీవీపీ చేసిన వ్యాఖ్యలపై వర్ల రామయ్య స్పందించాడు.

సీఎం గారు మీ పార్టీ నేత లేడీ సీఎం కవాలని అంటున్నారు.ఇంతకు మీరు ఎటు పోతున్నారు.

మీరు తప్పు ఒప్పుకుని నిజాయితీగా సీఎం పదవిని లేడీకి అప్పగించబోతున్నారా అంటూ ప్రశ్నించాడు.లేడీ సీఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారో కూడా చెప్పండి అంటూ ఈ సందర్బంగా వర్ల రామయ్య ప్రశ్నించాడు.

తాజా వార్తలు

Varla Ramaiah Give The Replat To Prasad V Potluri-prasad V Potluri,tdp Laeder Varla Ramaiah,varla Ramaiah,varla Ramaiah Active In Social Media Related....