వెరైటీ బిగ్‌ బాస్‌ షో... కేవలం పెద్దలకు మాత్రమే, ఇండియాలో దీనికి అనుమతి లేదు  

Variety Bigboss Show In America-

ఒకప్పుడు బుల్లి తెరకు పెద్దగా ప్రాముఖ్యత ఉండేది కాదు.కాని ఇప్పుడు బిగ్‌బాస్‌కు అనూహ్యమైన ప్రాముఖ్యత పెరిగింది.పెద్ద మొత్తంలో బిగ్‌ బాస్‌ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది...

Variety Bigboss Show In America--Variety BigBoss Show In America-

బిగ్‌ బాస్‌ ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రసారం అవుతుంది.అయితే కొన్ని దేశాల్లో బిగ్‌ బాస్‌ షో వింతగా విభిన్నంగా కొనసాగుతుంది.ఇండియాలో హిందీతో పాటు పలు సౌత్‌ భాషల్లో కూడా బిగ్‌ బాస్‌ షో ప్రసారం అవుతుంది.

అయితే అందులో చాలా లిమిట్స్‌ ఉంటాయి.ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తారు.అలాంటి బిగ్‌ బాస్‌ షో విదేశాల్లో మాత్రం పూర్తి హద్దులు తీసేసి ఉంటుంది.

Variety Bigboss Show In America--Variety BigBoss Show In America-

ఛానెల్‌ 4 అనే ఛానెల్‌ లో బిగ్‌ బాస్‌ తరహా ఒక రియాల్టి షో జరుగుతుంది.ఆ రియాల్టి షో లో భాగంగా జంటలు జంటలుగా ఆ ఇంట్లోకి వెళ్లారు.అక్కడ జంటలు శృంగారం చేసే విషయాలను షూట్‌ చేస్తారు.ఏ జంట అయితే అక్కడ ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొన్నారు, ఎక్కువ ఆసక్తిగా ఎవరు శృంగారంలో పాల్గొన్నారు అనే విషయాలను పరిగణించి విజేతలను నిర్ణయిస్తారు.

ఈ షో గురించి వినేందుకు కాస్త వింతగా అనిపించినా కూడా అమెరికా వంటి కొన్ని దేశాల్లో ప్రస్తుతం ఈ రియాల్టీ షో చాలా ఫేమస్‌ అవుతుంది.శృంగారంలో ప్రతి రోజు పాల్గొనాలంటే జంటలకు ఆసక్తి ఉండదు.అదే సమయంలో సరే ఆట కోసం పాల్గొన్నా కూడా అది అంతగా తృప్తిని ఇవ్వక పోవచ్చు.

ఆ సమయంలో వారికి మైనస్‌ మార్కులు పడుతాయి.

శృంగారంలో ఇద్దరు కూడా చాలా ఆసక్తిగా పాల్గొనడంతో పాటు, ఎక్కువ సార్లు పాల్గొన్నట్లయితే వారిని విజేతగా నిర్ణయిస్తారు.ఇలాంటి వింత గేమ్‌లు అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో నడుస్తాయి.అక్కడ పెద్దలకు మాత్రమే అని రాత్రి సమయంలో ప్రసారం చేస్తారు.

అయితే ఇండియాలో మాత్రం ఇలాంటి వాటికి ఛాన్స్‌ లేదు.అసలు ఇలాంటి ఒక రియాల్టీ షో నడుస్తుందనే విషయం కూడా ఇండియాలో చాలా మందికి ఇప్పటి వరకు తెలియదు.అత్యంత ప్రజాధరణ ఉన్న ఆ రియాల్టీ షోలు అక్కడ కాసుల వర్షం కురిపిస్తున్నాయి...

బాబోయ్‌ అవి మాత్రం మన ఇండియాకు రావద్దని కోరుకుందాం.