తనను కూడా అది కావాలని అడిగారంటున్న స్టార్ బ్యూటీ

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి గతకొంత కాలంగా ఎలాంటి రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే.నటి శ్రీరెడ్డి లేవనెత్తిన ఈ ఇష్యూపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ సాగుతోంది.

 Varalaxmi Sarathkumar On Casting Couch-TeluguStop.com

అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా ఉందని పలువురు తమ అభిప్రాయాలను తెలిపారు.

అయితే కేవలం సాధారణ హీరోయిన్లకే కాకుండా స్టార్ కిడ్స్‌కు కూడా ఈ సమస్య ఎదురైందని పలువురు అన్నారు.

తాజాగా ఈ జాబితాలో తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా చేరింది.ఆమె తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను తాజాగా మీడియాతో పంచుకుంది.తనను కమిట్మెంట్ అడిగిన వారి సంఖ్య చాలా పెద్దదని, వారందరికీ నో చెప్పడంతోనే ఇండస్ట్రీలో తనకు చాలా తక్కువ అవకాశాలు వస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చింది.

తన తల్లిదండ్రులు ఉన్న ఇండస్ట్రీలోనే తనకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కావడం దారుణమని పులువరు అంటున్నారు.

ఏదేమైనా తన కెరీర్‌లో తన నటనతో ఆకట్టుకోవడంతో పాటు ఏకంగా 25 చిత్రాలు కూడా పూర్తి చేసుకుని అందరినీ మెప్పించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube