రవితేజ కోసం ఆమె సెకండ్ హ్యాండ్ కాదట!  

Varalaxmi Sarath Kumar Not Second Villain For Raviteja Krack, Raviteja, Varalaxmi Sarath Kumar, Krack Movie, Shruti Haasan - Telugu Krack Movie, Raviteja, Shruti Haasan, Varalaxmi Sarath Kumar

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకోవాలని రవితేజ తెగ కష్టపడుతున్నాడు.

TeluguStop.com - Varalaxmi Sarath Kumar Not Second Villain For Raviteja Krack

దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటతో క్రాక్ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ చూస్తే ఇదొక కాప్ థ్రిల్లర్‌గా తెరకెక్కిందనే విషయం అర్థమవుతోంది.

కాగా ఈ సినిమాలో రవితేజను ఢీకొట్టేందుకు ఒకరు కాదు ఇద్దరు విలన్‌లను పెట్టారు.తమిళ నటుడు సముతిరఖని మెయిన్ విలన్‌గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ రెండో విలన్‌గా నటిస్తోంది.

TeluguStop.com - రవితేజ కోసం ఆమె సెకండ్ హ్యాండ్ కాదట-Gossips-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అయితే ఆమెది ఇందులో ఏదే మెయిన్ విలన్ చాటున చేసే చిన్న విలన్ పాత్ర కాదని తెలుస్తోంది.ఈ సినిమాలో రవితేజను ఢీకొట్టేందుకు మెయిన్ విలన్‌గా ఉంటుందట ఆమె పాత్ర.

తనదైన యాక్టింగ్‌తో ఈ సినిమాకు మరింత బూస్ట్ తీసుకొస్తుందట వరలక్ష్మీ శరత్ కూమార్ పాత్ర.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

భీమవరం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ కాప్ థ్రిల్లర్ మూవీలో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.చాలా రోజుల తరువాత ఆమె ఈ సినిమాతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వనుంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మాస్ ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి ఈ సినిమాతోనైనా రవితేజ మళ్లీ సక్సెస్ బాట పడతాడా లేడా అనేది చూడాలి.

#VaralaxmiSarath #Shruti Haasan #Raviteja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Varalaxmi Sarath Kumar Not Second Villain For Raviteja Krack Related Telugu News,Photos/Pics,Images..