లాక్ డౌన్ సమయంలో వాటికి బానిస అయ్యానంటున్న హీరోయిన్…  

Varalakshmi sarathkumar, Telugu heroine, Video Games, Tollywood - Telugu Telugu Heroine, Tollywood, Varalakshmi Sarathkumar, Video Games

తెలుగులో ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన తెనాలి రామకృష్ణ బిఏ.

 Varalakshmi Sarathkumar Video Games

 బిఎల్ అనే చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి సినీ పరిశ్రమలో తెలియనివారుండరు. ఈ అమ్మడు వ్యక్తిగతంగా సినీ  కుటుంబ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ ఏమాత్రం తమ సినీ కుటుంబ పరపతిని ఉపయోగించుకోకుండా సొంతంగా అవకాశాలు దక్కించుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ప్రస్తుతం సినిమా షూటింగులు లేకపోవడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంటోంది.

లాక్ డౌన్ సమయంలో వాటికి బానిస అయ్యానంటున్న హీరోయిన్…-Latest News-Telugu Tollywood Photo Image

కాగా తాజాగా ఈ అమ్మడు కొంత సేపు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్ల తో ముచ్చటించింది.

ఇందులో భాగంగా  ఓ నెటిజన్ మీరు ఈ లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా చేసిన పని ఏంటని ప్రశ్నించాడు.దీంతో వరలక్ష్మి స్పందిస్తూ తాను ఈ లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడానని దాంతో ఈ మధ్య కాలంలో తాను కొంతమేర వీడియో  గేమ్స్ కి బానిసయినట్లు అనిపిస్తోందని కూడా చెప్పు కొచ్చింది.

మరో నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటూ ప్రశ్నించాడు.దీంతో వరలక్ష్మి నా వ్యక్తిగత విషయాల గురించి మీకెందుకని అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్  టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న “నాంది” అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో వరలక్ష్మి న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి యంగ్  లాయర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

అలాగే టాలీవుడ్ మాస్ మహారాజా హీరోగా నటిస్తున్న టువంటి “క్రాక్” అనే చిత్రంలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోంది.

Varalakshmi Sarathkumar Video Games

Leading director in Telugu G.Tenali Ramakrishna BA directed by Nageswarareddy.Varalakshmi Sarath Kumar , the actress who impressed the Telugu audience by playing the role of Negative Shades in the film BL, is not unknown in the film industry.Although the seller comes from a personal cine family background, she is well known as an actress who seizes opportunities on her own without using any of her cine family credentials.

 Varalakshmi Sarathkumar Video Games

However, due to the lack of film shootings at present, he is very active on social media and is available to his fans.
Recently, the seller caught up with netizens through his official Instagram account.

As part of this, a netizen asked what work you did most during this lockdown.In response, Varalakshmi said that she played a lot of video games during the lockdown and that she seems to be somewhat addicted to video games in recent times.

లాక్ డౌన్ సమయంలో వాటికి బానిస అయ్యానంటున్న హీరోయిన్…-Latest News-Telugu Tollywood Photo Image

Another netizen showed great enthusiasm and asked if you had a boyfriend.With this, Varalakshmi replied sharply that you are my personal subject.

Currently Varalakshmi Sarath Kumar is starring in the movie "Nandi" starring Allari Naresh as Tollywood hero.Varalakshmi is reportedly playing the role of a young lawyer fighting for justice in the film.

Varalakshmi Sarathkumar is also playing the role of Negative Shades in the movie "Crack" starring the Maharaja of Tollywood Mass.Varalakshmi Sarathkumar is also playing the role of Negative Shades in the movie "Crack" starring the Maharaja of Tollywood Mass.

#Video Games

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Varalakshmi Sarathkumar Video Games Related Telugu News,Photos/Pics,Images..