నా పెళ్లిపై చెడు ప్రచారం చేస్తున్నారంటూ హీరోయిన్‌ పోలీసులకు ఫిర్యాదు  

Vanitha Vijaya Kumar, Peter Paul, Marriage, Social Media Posts, Police Complaint - Telugu Marriage, Peter Paul, Police Complaint, Social Media Posts, Vanitha Vijaya Kumar

కోలీవుడ్‌ హీరోయిన్‌ వనిత విజయ్‌ కుమార్‌ ఇటీవలే మూడవ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.గతంలో రెండు పెళ్లిల విషయంలో పలు వివాదాల నేపథ్యంలో విడాకులు తీసుకుంది.

 Vanitha Vijayakumar Police Complaint Social Media

ఇటీవలే ఈమె పీటర్‌ పాల్‌ను క్రిస్టియన్‌ సంప్రదాయంలో వివాహం చేసుకుంది.వీరి వివాహం జరిగినప్పటి నుండి ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది.

పీటర్‌ పాల్‌ మొదటి భార్య మీడియా ముందుకు వచ్చి తనకు విడాకులు ఇవ్వకుండానే వనిత విజయ్‌ కుమార్‌ను పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆరోపించింది.

నా పెళ్లిపై చెడు ప్రచారం చేస్తున్నారంటూ హీరోయిన్‌ పోలీసులకు ఫిర్యాదు-Movie-Telugu Tollywood Photo Image

ఆమె ఆరోపణల నేపథ్యంలో కొందరు కోలీవుడ్‌ సినీ ప్రముఖులు వనిత విజయ్‌ కుమార్‌ను తప్పుబట్టారు.

పెళ్లి అయిన వ్యక్తిని అతడికి విడాకులు కాకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు.మీరు చేసింది కరెక్ట్‌ కాదనిపిస్తుంది అన్నారు.విడాకులు వచ్చిన తర్వాత అతడిని పెళ్లి చేసుకుంటే బాగుండేది అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమయంలో వనిత విజయ్‌ కుమార్‌ పోలీసులను ఆశ్రయించింది.

తాను పెళ్లి చేసుకున్నప్పటి నుండి కొందరు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.సోషల్‌ మీడియాలో వారు నా గురించి చేస్తున్న పోస్ట్‌లతో నాకు మనశ్శాంతి కరువయ్యింది.నాపై చెడుగా ప్రచారం చేయడంతో పాటు వారు నేను ఏదో పెద్ద ద్రోహం నేరం చేసినట్లుగా ఆరోపణలు చేస్తున్నారంటూ వనిత విజయ్‌ కుమార్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయమై ఎంక్వేరీ మొదలు పెడతామని హామీ ఇచ్చారట.

Vanitha Vijaya Kumar, Peter Paul, Marriage, Social Media Posts, Police Complaint - Telugu Marriage, Peter Paul, Police Complaint, Social Media Posts, Vanitha Vijaya Kumar

Kollywood heroine Vijay Kumar's recently got married for the third time.Divorced in the wake of several controversies in the past in the case of two marriages.She recently married Peter Paul in the Christian tradition.Something controversial has been going on since their marriage.Peter Paul's first wife accused the media of coming forward and marrying Vijay Vijay Kumar without divorcing her.. In the wake of her allegations, some Kollywood celebrities have blamed Vanitha Vijay Kumar.How to marry a married man rather than divorce him.That's not what you did.Others say it would be better to marry him after the divorce.At such a time, Vanitha Vijay Kumar approached the police.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vanitha Vijayakumar Police Complaint Social Media Related Telugu News,Photos/Pics,Images..