నా భర్త ఎవరని అడుగుతున్నారు.. వనిత సంచలన వ్యాఖ్యలు..!

గతేడాది నుంచి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో అనేక వివాదాల ద్వారా ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనితా విజయ్ కుమార్ ముగ్గురు భర్తలతో విడిపోవడం గమనార్హం.

 Vanitha Vijay Kumar Sensational Comments About Marriages, About Husband, Sensa-TeluguStop.com

గతంలో వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి చేసుకుంటారని వార్తలు తెగ వైరల్ కాగా వనితా విజయ్ కుమార్ మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు.

కొన్ని రోజుల క్రితం వనిత ప్రముఖ నటి రమ్యకృష్ణపై కూడా సంచలన ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె తన పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు.అయితే కొంతమంది ఆమెను భర్త ఎవరని ప్రశ్నలు వేసి వేధిస్తున్నారని వనితా విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

తాజాగా ఇంట్లో కుబేరుడి పూజ నిర్వహించిన వనితా విజయ్ కుమార్ ఈ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

Telugu Husaband, Fourth, Kuber Pooja, Ramyakrishna, Sensational, Tollywood, Vani

వనితా విజయ్ కుమార్ కుబేరుడి పూజ నిర్వహించడంలో ఆశ్చర్యం లేకపోయినా వనిత, ఆమె కూతురు మెడలో నోట్ల కట్టలు వేసుకుని పూజలు నిర్వహించడం గమనార్హం.వనితా విజయ్ కుమార్ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.వనితా విజయ్ కుమార్ షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Husaband, Fourth, Kuber Pooja, Ramyakrishna, Sensational, Tollywood, Vani

గతేడాది వనితా విజయ్ కుమార్ బిగ్ బాస్ సీజన్3 లో కూడా పాల్గొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.కొన్ని రోజుల క్రితం వనిత సింగిల్ అంటూ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ పై నెటిజన్లు ఫైర్ కాగా నెటిజన్ల కామెంట్లకు వనితా విజయ్ కుమార్ ధీటుగా జవాబు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube