తడిసిన అందాలతో మతి పోగొడుతున్న యంగ్ హీరోయిన్... చూస్తే ...

తెలుగులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “వంగవీటి” అనే చిత్రంలో హీరో భార్య పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ నైనా గంగూలీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే “రామ్ గోపాల్ వర్మ” వంటి స్టార్ దర్శకుడు చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకోవడం తో హీరోయిన్ గా సెటిల్ అవుతుందని అందరూ అనుకున్నారు.కానీ ఈ అమ్మడు ఈ చిత్రంలో నటించిన తర్వాత బాలీవుడ్ సినిమా పరిశ్రమలో అవకాశాలు రావడంతో ఏకంగా టాలీవుడ్ ని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.

 Vangaveeti Movie Fame Naina Ganguly Rising Heat With Dry Attire, Vangaveeti Mov-TeluguStop.com

అయితే అక్కడికి వెళ్ళిన మొదట్లో ఒకటి, రెండు అవకాశాలు తలుపు తట్టినప్పటికీ ఈ అమ్మడిని హీరోయిన్ గా నిలబెట్టలేకపోయాయి.అయితే ఈ మధ్యకాలంలో నటి నైనా గంగూలీ ఎక్కువగా తన సినిమాలతో కంటే గ్లామర్ ఫోటోలతో పాపులర్ అవుతోంది.

అయితే ఈ మధ్య కాలంలో నటి సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు అందమైన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ అలరిస్తోంది.అయితే ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాల కోసం ఘాటుగా అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది అంతటితో ఆగకుండా ఈ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తోంది.

అయితే తాజాగా ఈ అమ్మడు నీళ్ళల్లో తడుస్తూ తన ఎద అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలను షేర్ చేసింది.అంతే కాకుండా ఈ ఫోటోలకి “వాటర్ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 75 వేల పైచిలుకు మంది లైక్ చేశారు.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచిందని అలాగే తన అందాల ఆరబోతతో సినిమా అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.

Telugu Ups, Naina Ganguly, Ram Gopal Varma, Vangaveeti, Vangaveetinaina-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య నటి తన పాత్రకు ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే గ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా వెనుకాడని ఆమధ్య ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తెలిపింది.కానీ ఇప్పటి వరకూ పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న “బ్యూటిఫుల్” ఆన్ ఓడ్ టు రంగీలా అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది కాగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ తదితర భాషలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube