వామ్మో....ఇల్లు తగలబడుతుంటే ఈ మహిళ ఏం చేసిందో తెలిస్తే?

కొన్ని రకాల సంఘటనలు చూసినప్పుడు మాట్లాడడానికి మాటలు ఉందని పరిస్థితి ఉంటుంది.ఏం అనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది.

 Vammo Do You Know What This Woman Did When The House Was-TeluguStop.com

ఎందుకంటే అది వారి వెర్రితనం అనుకోవాలో, లేకపోతే అవగాహనా రాహిత్యమని అనుకోవాలో తెలియదు.అంతలా ఒక్కసారిగా మనుషులను అవాక్కయ్యేలా చేస్తుంది.

ఇక అసలు విషయం లోకి వస్తే మన చుట్టు ప్రక్కల ఏమైనా జరిగితేనే మనం మన ఇంటి పట్ల అప్రమత్తంగా ఉంటాం.కాని మీరు ఈ ఫొటోలో చూస్తున్న ఈ మహిళ తన ఇల్లు తగలబడుతున్నా అసలు ఏం జరగడం లేదన్నట్టు ఎంచక్కా ఎలా చోద్యం చూస్తుందో కదా.
 

 Vammo Do You Know What This Woman Did When The House Was-వామ్మో….ఇల్లు తగలబడుతుంటే ఈ మహిళ ఏం చేసిందో తెలిస్తే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇరుగు పొరుగు వారితో గొడవలు అనేవి మనం చాలా చూస్తూ ఉంటాం.మనం ఈ వీడియోలో చూస్తున్న   గెయిల్ మెట్ వాలీ అనే మహిళ తన ఇరుగుపొరుగు వారితో గొడవపడి ఆ కోపంతో ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో నిప్పంటించి తీరిగ్గా వచ్చి పుస్తకం చదువుతోంది.

అప్పటికే ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడని, అతను బేస్ మెంట్ కిటికీలో నుండి అరుస్తున్నా ఈ మహిళ అతను అరుపులను ఏ మాత్రం పట్టించుకోకుండా పుస్తకం చదువుతున్న మహిళ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.నెటిజన్లను ఎంతో ఆసక్తి కలిగిస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.

#ViralNews #Viral Video #ViralVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు