స్పెషల్‌ : వాలెంటైన్స్‌ డే ఆ దేశాల్లో బ్యాన్‌, మన దేశంలో పరిస్థితి ఏంటీ?  

Valentines Day Special Celebrations Banned Those Countrys Do You Know The Reason - Telugu America And Britan, Bajarangdal, Iran, Iraq, Pakisthan And Saudhi, Russia, Valentines Day,

ఈమద్య కాలంలో ప్రతి దానికి కూడా ఒక రోజు అంటూ ఉంటుంది.తల్లి దండ్రుల దినోత్సవం, అక్క చెల్లి దినోత్సవం, అన్నల దినోత్సవం, ఆడాళ్ల దినోత్సవం, మగాళ్ల దినోత్సవం.

Valentines Day Special Celebrations Banned Those Countrys Do You Know The Reason

ఇలా ప్రతి దానికి కూడా ఏదో ఒక రోజు ఉంది.నేడు అంటే ఫిబ్రవరి 14న అంతర్జాతీయ ప్రేమికుల దినోత్సవం.

వాలెంటైన్స్‌ డే అంటూ ప్రేమికులు ఈ రోజును సెలబ్రేట్‌ చేసుకుంటూ ఉంటారు.అంతర్జాతీయ ప్రేమికుల దినోత్సవం అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజును జరుపుకోవాల్సి ఉంటుంది.

కాని కొన్ని దేశాల్లో మాత్రం వాలెంటైన్స్‌ డేను జరుపుకోవడం లేదు.

వాలెంటైన్స్‌కు ముస్లీం దేశాలు పూర్తిగా వ్యతిరేకంగా పాకిస్తాన్‌, అఫ్ఘనిస్తాన్‌, సౌది, రష్య, మలేషియా, ఇరాన్‌, ఇరాక్‌లతో పాటు కొన్ని దేశాల్లో వాలెంటైన్స్‌ డేను జరుపుకోరు.ఇంకా కొన్ని దేశాల్లో అసలు దీని గురించి అవగాహన కూడా లేదు.అమెరికా, బ్రిటన్‌, ఇండియాలతో పాటు కొన్ని ముఖ్య దేశాల్లో మాత్రమే ఇది ఎక్కువగా కనిపిస్తు ఉంటుంది.

ముఖ్యంగా అమెరికాలో ఇది చాలా ఎక్కువగా జరుపుకుంటారు.ఈ ఒక్కరోజే అమెరికాలో వెయ్యి కోట్ల డాలర్ల ప్రేమకు సంబంధించిన షాపింగ్‌ జరుగుతుందని అంటున్నారు.

ఇండియాలో కూడా పెద్ద ఎత్తున వాలెంటైన్స్‌ డే షాపింగ్‌ జరుగుతుంది.అయితే ఈమద్య కాలంలో వాలెంటైన్స్‌ డే పై ఇండియన్స్‌ ఆసక్తి చూపడం లేదు.ఎందుకంటే విశ్వహిందూ పరిషత్‌ మరియు భజరంగ్‌దళ్‌ వారు రోడ్లపై ప్రేమ అంటూ తిరుగుతున్న వారికి పెళ్లి చేస్తూ ఉన్నారు.గత పది సంవత్సరాలుగా తగ్గుముఖం పడుతూ వచ్చింది.

ఇక గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగిన కారణంగా ఈ రోజును బ్లాక్‌ డే గా జరుపుకోవాలని యూత్‌ పిలుపునిచ్చారు.పెద్ద ఎత్తున సైనికులకు నివాళ్లు అర్పిస్తూ మెసేజ్‌లు షేర్‌ చేస్తున్నారు.

ముస్లీం దేశాల్లో వాలెంటైన్స్‌ డే జరుపుకోక పోవడానికి ప్రధాన కారణం క్రైస్తవ వ్యక్తి అయిన వాలెంటైన్‌ చావు సందర్బంగా ఈ వేడుక జరుపుకుంటారు.అందుకే వారు ఈ వేడుకలో పాలు పంచుకోరు.ముస్లీంలు వాలెంటైన్స్‌ డేకు పూర్తి వ్యతిరేకంగా ఉండాలి.ముస్లీం దేశాల్లో ఎక్కడైనా వాలెంటైన్స్‌ డే వేడుకలు జరిగినా కూడా కఠిన శిక్షలు అమలు చేస్తారు.

తాజా వార్తలు

Valentines Day Special Celebrations Banned Those Countrys Do You Know The Reason-bajarangdal,iran,iraq,pakisthan And Saudhi,russia,valentines Day Related....