Vakkantham Vamsi: వక్కంతం వంశీ సూపర్ హిట్ స్టోరీలను అందించిన 7 సినిమాలు ఇవే !

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో అల్లు అర్జున్ ని మొదటిసారి దర్శకత్వం చేశారు వక్కంతం వంశీ.( Vakkantham Vamsi ) మళ్లీ ఆ తర్వాత నితిన్ తో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా( Extra Ordinary Man ) తీసి పర్వాలేదనిపించుకున్నారు.

 Vakkantham Vamsi Super Hit Movies As Writer Temper Kick Athidi Oosaravelli-TeluguStop.com

ఈ రెండు సినిమాలకు దర్శకత్వం చేయడానికి ముందే అనేక అద్భుతమైన కథలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన ఘనత వక్కంతం వంశీకి ఉంది.అయితే వక్కంతం వంశీ ఇచ్చిన అద్భుతమైన సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం.

కిక్

Telugu Athidi, Evadu, Extra Ordinary, Kick, Oosaravelli, Race Gurram, Temper-Mov

రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ సినిమాకి( Kick ) వక్కంతం వంశీ అతను అందించాడు ఈ సినిమా రవితేజను ఎంతో భిన్నంగా ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ చిత్రంతోనే తమన్ కూడా మొట్టమొదటిసారి సంగీతం అందించి టాలీవుడ్ డెబ్యూ చేశాడు.

ఊసరవెల్లి

Telugu Athidi, Evadu, Extra Ordinary, Kick, Oosaravelli, Race Gurram, Temper-Mov

సురేందర్ రెడ్డి మరో మారు వక్కంతం వంశీని నమ్మి అతని కథ తీసుకొని ఈ చిత్రాన్ని తీయగా అది జనాల్లోకి పెద్దగా ఎక్కక పోయినా అండర్ రిలేటెడ్ ఫిల్మ్ గా మంచి ఆదరణ దక్కించుకుంది.అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని కూడా సరికొత్తగా ఈ చిత్రం ఆవిష్కరించిందనే చెప్పాలి.

ఎవడు

Telugu Athidi, Evadu, Extra Ordinary, Kick, Oosaravelli, Race Gurram, Temper-Mov

రామ్ చరణ్( Ram Charan ) హీరోగా వచ్చిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది.చాలా భిన్నమైన చిత్రంగా వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం.

టెంపర్

Telugu Athidi, Evadu, Extra Ordinary, Kick, Oosaravelli, Race Gurram, Temper-Mov

చాలా రోజులుగా డిజాస్టర్ సినిమాలను తీస్తూ వచ్చిన పూరీ జగన్నాథ్ టెంపర్ సినిమాతో( Temper ) మరోసారి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కి కూడా మంచి విజయం దక్కింది.ఈ చిత్రానికి కూడా వక్కంతం వంశీ కథ అందించాడు.

అతిథి

Telugu Athidi, Evadu, Extra Ordinary, Kick, Oosaravelli, Race Gurram, Temper-Mov

మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అభిమానిని అనుకోవడంలో విఫలమైనా కూడా ఒక మంచి సినిమాగా నిలిచింది.

కిక్ 2

Telugu Athidi, Evadu, Extra Ordinary, Kick, Oosaravelli, Race Gurram, Temper-Mov

సురేందర్ రెడ్డి తీసిన కిక్ సినిమాకి సీక్వెల్ గా కిక్ 2( Kick 2 ) ఈ సినిమా ప్రేక్షకులు అంచనాలను అందుకోవడంలో భారీగా విఫలం అయింది.అయితే ఒక మంచి ప్రయత్నంగా మాత్రం నిలిచిపోయింది.

రేసు గుర్రం

Telugu Athidi, Evadu, Extra Ordinary, Kick, Oosaravelli, Race Gurram, Temper-Mov

మొదటి నుంచి వక్కంతం వంశీ నీ సురేందర్ రెడ్డి నీ నమ్ముతూ వచ్చాడు.అదేవిధంగా రేస్ గుర్రం సినిమా( Race Gurram Movie ) కోసం కూడా వంశీ దగ్గరే కథ తీసుకోగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube