వకీల్ సాబ్ లో నటించడానికి అదే కారణం అంటున్న శృతి హాసన్  

Shruti Hassan Gives Clarity On Pawan Kalyan Vakeel Saab, Pawan Kalyan, Telugu Cinema, Dil Raju, Venu Sriram - Telugu Dil Raju, Pawan Kalyan, Shruti Hassan Gives Clarity On Pawan Kalyan Vakeel Saab, Telugu Cinema, Venu Sriram

కమల్ హసన్ కూతురు అనే ట్యాగ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శృతి హసన్.ఈ అమ్మడు కెరియర్ ఆరంభం అపజయాలతో మొదలైన తర్వాత పవన్ కళ్యాణ్ కి జోడీగా గబ్బర్ సినిమాలో నటించింది.

TeluguStop.com - Vakeel Saab Pawan Kalyan Telugu Cinema Dil Raju Venu Sriram

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు

ఆ సినిమాతో మొదటి బ్లాక్ బస్తర్ ఆమె ఖాతాలో వచ్చిపడింది.అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో జత కట్టి హిట్స్ మీద హిట్స్ కొట్టింది.

TeluguStop.com - వకీల్ సాబ్ లో నటించడానికి అదే కారణం అంటున్న శృతి హాసన్-Movie-Telugu Tollywood Photo Image

కెరియర్ జెట్ స్పీడ్ తో వెళ్తున్న సమయంలో విదేశీ వ్యక్తితో ప్రేమాయణం నడిపిస్తూ సినిమాలు దూరం పెట్టింది.మ్యూజిక్ ఈవెంట్స్ అంటూ విదేశాలలో తిరిగింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

తరువాత వారిద్దరి మధ్య ఏమైందో ఏమో గాని ప్రేమికుడుకి బ్రేక్ అప్ చెప్పేసింది.మళ్ళీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

వెంటనే అదృష్టం కొద్ది రవితేజకి జోడీగా క్రాక్ సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకుంది.

ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.

ఇంతలో మరో క్రేజీ ఆఫర్ ని ఈ అమ్మడు సొంతం చేసుకుంది.అది పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత నటిస్తున్న మూవీ వకీల్ సాబ్ లో.

ఇందులో హీరోయిన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ శృతి హసన్ ని ఎట్టకేలకు ఫైనల్ చేసింది.ఇందులో ఆమె పాత్ర నిడివి తక్కువే అయిన పాత్ర ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో నటించడానికి గల కారణం చెప్పింది.కొన్ని సినిమాల్లో ఎందుకు నటించాలనే ప్రశ్నకు నాకు నేను చెప్పుకునే సమాధనం సబబుగా అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా సినిమాల్లో నటించడానికి అంగీకరిస్తాను.

వకీల్‌సాబ్‌ సినిమా విషయంలోనూ నాకు సరైన ఆన్సర్‌ దొరికింది.అందుకే ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చాను అని శృతిహాసన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఆమె చివరికి పవన్ కళ్యాణ్ తోనే కాటమరాయుడు సినిమాలో నటించింది.

#Venu Sriram #Dil Raju #Pawan Kalyan #ShrutiHassan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vakeel Saab Pawan Kalyan Telugu Cinema Dil Raju Venu Sriram Related Telugu News,Photos/Pics,Images..