వకీల్ సాబ్ కొత్త పోస్టర్.. అచ్చం జల్సా సినిమాలా..!

టాలీవుడ్ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల గ్యాప్ తర్వాత ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఆయన ఖాతాలో పలు వరుస సినిమాలు ఉన్నాయి.

 Vakeel Saab New Poster Like Jalsa Movie-TeluguStop.com

ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో విడుదల కానున్న వకీల్ సాబ్ సినిమా గురించి పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న వకీల్ సాబ్.

 Vakeel Saab New Poster Like Jalsa Movie-వకీల్ సాబ్ కొత్త పోస్టర్.. అచ్చం జల్సా సినిమాలా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా గురించి చర్చలు ఈమధ్య బాగా జరిగిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో పవన్ లీడ్ రోల్ లో నటించగా మంచి కథతో ముందుకు వస్తుంది.

ఇందులో శృతిహాసన్, నివేద థామస్, అంజలి ప్రధాన పాత్రలో నటించారు.ఎస్ థమన్ ఈ సినిమాకు తన పాటలను వినిపించాడు.

ఈ సినిమా ఏప్రిల్ 9 గా విడుదల కానుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా అప్డేట్లను, పోస్టర్లను సినీ బృందం విడుదల చేయగా.

తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్ ను విడుదల చేసారు సినీ బృందం.

Telugu Anjalai, Jalsa, New Poster, Niveda Thomas, Pawan Kalyan, Shruthi Haasan, Tollywood, Vakeel Saab, Vakeel Saab And Jalsa, Vakeel Saab New Poster, Vakeel Saab Viral Poster, Venu Sri Ram-Movie

ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుక్ మాత్రం బాగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ఈ పోస్టర్ లో పవన్ లుక్ చూస్తే.వెంటనే మనకు పవన్ మరో సినిమా జల్సా గుర్తుకొస్తుంది.

ఎందుకంటే 2008లో విడుదలైన ఈ సినిమా ఎంత విజయాన్ని అందుకుందో తెలిసిందే.ఇక ఈ సినిమాలో పవన్ నటనకు మాత్రం అందరూ ఫిదా అయ్యారు.

మంచి లవ్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ చూసేవాళ్ళు ఉన్నారు.ఇదిలా ఉంటే వకీల్ సాబ్ సినిమా పోస్టర్ గమనించినట్లయితే.

జల్సా సినిమా పోస్టర్ గుర్తొస్తుంది.ఎందుకంటే ఆ సినిమా పోస్టర్ లో పవన్ ఒక కాళ్ళు పైకెత్తి ఓ చేతిలో షర్ట్ పట్టుకొని ఉన్న స్టిల్, ప్రస్తుత వకీల్ సాబ్ లో కూడా అలాంటి స్టిలే ఉంది.

అందులో పవన్ తన ఒక కాలిని పైకి ఎత్తి, బ్లాక్ కలర్ దుస్తువులో గడ్డం పెంచుకొని ఉండగా.ఈ ఫోటోను చూసిన ప్రతి ఒక్కరు పవన్ ఇప్పటికి ఎంతో ఎనర్జిటిక్ గా ఉన్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

మొత్తానికి ఈ సినిమా పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

#New Poster #VakeelSaab #Pawan Kalyan #Anjalai #VakeelSaab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు