ఏప్రిల్ 2న రానున్న వైష్ణవ్ తేజ్ ఉప్పెన...  

Vaishnav Tej Uppena Movie Release Date Is Fixed-tollywood,uppena,uppena Movie Latest Update,uppena Movie Release,uppena Movie Release On April 2,uppena New Movie,vaishnav Tej New Uppena,vijay Setupati

ప్రస్తుతం టాలీవుడ్ లోకి మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రం విడుదల తేదీ ఖరారైంది.

Vaishnav Tej Uppena Movie Release Date Is Fixed-Tollywood Uppena Latest Update On April 2 New Vaishnav Vijay Setupati

ఎప్పటినుంచో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎట్టకేలకు పూర్తి చేసుకొని ఈ నెల ఏప్రిల్ 2వ తారీఖున విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.అయితే ఈ చిత్రానికి నూతన దర్శకుడు బుచ్చిబాబు సాధన దర్శకత్వం వహించగా వైష్ణవ తేజ్ సరసన తమిళ బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది.

అలాగే విలన్ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.

అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది.

దీంతో మెగా వారసు ల్లో ఒకరైన టువంటి వైష్ణవ తేజ్ ఈ చిత్రంపై భారీగానే అంచనాలు మొదలవుతున్నాయి.అయితే చివరకు ఈ చిత్ర ట్రైలర్ టీజర్ వంటి విడుదల కాకపోవడంతో మెగా అభిమానులు వైష్ణవ తేజ్ ఈ చిత్రం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సుకుమార్ రేటింగ్స్ సంస్థ కథ ను అందిస్తోంది.అంతేగాక ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.

తాజా వార్తలు

Vaishnav Tej Uppena Movie Release Date Is Fixed-tollywood,uppena,uppena Movie Latest Update,uppena Movie Release,uppena Movie Release On April 2,uppena New Movie,vaishnav Tej New Uppena,vijay Setupati Related....