వైష్ణవ్ తేజ్ కి ఇది 'ఖుషి' లాంటి మూవీ..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా.ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించగా సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కెతిక శర్మ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

 Vaishnav Tej Rrv Like Pawan Kalyan Khushi ,  Gireeshaiah , Khushi ,  Movie News-TeluguStop.com

జూలై 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై ఆడియెన్స్ దగ్గర నుంచి మంచి స్పందన తెచ్చుకుంది.ఈ క్రమంలో టీజర్ చూసిన కొందరు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కి ఖుషి ఎలానో వైష్ణవ్ తేజ్ కి రంగ రంగ వైభవంగా సినిమా అలా అని అంటున్నారు.

అలా ఎందుకు అంటే ఖుషి సినిమా కూడా హీరో హీరోయిన్ మధ్యలో ప్రేమ ఉన్నా ఈగో అనేది అడ్డుగా మారుతుంది.దాని వల్లే వాళ్లు విడిపోయి కలుస్తారు.

రంగ రంగ వైభవంగా టీజర్ చూస్తే ఈ మూవీలో కూడా వైష్ణవ్ తేజ్, కెతిక ల మధ్య లవ్ ఉన్నా సరే ఈగో వల్ల వాళ్లిద్దరు దూరమవుతారు.ఈ కాన్సెప్ట్ తోనే గిరీశయ్య రంగ రంగ వైభవంగా సినిమా తెరకెక్కించాడని తెలుస్తుంది.

తప్పకుండా ఈ సినిమా వైష్ణవ్ తేజ్ కెరియర్ లో ఓ మంచి సినిమాగా నిలుస్తుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube