వైష్ణవ్ తేజ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన కథనే చాలా డేరింగ్ గా చేశాడు.అసలు ఈ కథ ఎలా ఒప్పుకున్నాడు అన్నది డిస్కషన్స్ నడిచాయి.

 Vaishnav Tej Guts For Kondapolam Movie Second Movie , Kondapolam, Krish, Mega He-TeluguStop.com

ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్.అయితే ఉప్పెన లాంటి క్రేజీ హిట్ కొట్టాక ఏ హీరో అయినా కమర్షియల్ ఫార్మెట్ లో సినిమా చేస్తాడు.

కాని వైష్ణవ్ తేజ్ తన సెకండ్ సినిమా కూడా ప్రయోగమే చేశాడు.క్రిష్ డైరక్షన్ లో కొండపొలం సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు వైష్ణవ్ తేజ్.

నవల ఆధారంగా క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కిన కొండపొలం సినిమాలో వైష్ణవ్ తేజ్ నటన నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు.మొదటి సినిమా కమర్షియల్ హిట్ వచ్చినప్పుడు సెకండ్ సినిమా సేఫ్ జోన్ లో చేసే అవకాశం ఉంది.

కాని వైష్ణవ్ తేజ్ తన సెకండ్ సినిమా కూడా రిస్క్ లో పెట్టాడు.అయితే కంటెంట్ మీద ఉన్న నమ్మకం.డైరక్టర్ క్రిష్ మీద పెట్టుకున్న నమ్మకంతో కొండపొలం చేశాడు వైష్ణవ్ తేజ్.శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మెగా హీరో వైష్ణవ్ తేజ్ గట్స్ ను మరోసారి ప్రూవ్ చేస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube