వాహనాలకు నిమ్మకాయ ఎందుకు కడతారో తెలుసా?  

When we buy a new vehicle we usually worship and lemon juice. Lemon juice is also consumed every week. Do you know why the lemon juice is shifted to the original vehicles? Lemon and pumpkins are used for peace of the goddess. Vehicles rely on the gods above the gods to avoid accidents. Usually many vehicles are puja in Anjaneya Swamy temple. Puja and lemon juice are made for vehicles. Slice with lemon and strain with the vehicle.

.

It is believed that there are no accidents. Also why do you know why sour lemons and spicy strawberries are used for scissors? Why do they wed at vehicles and shops ... There is a reason for it. The terrestrial, red planet on the planet is the planet Kucu. It is the goddess Anjaneya. As well as the flavor of Venus in the planet. Venus is the cause of development and prosperity. Kari is a rhyme. Ravi is the author of power. They are lemons and chili peppers for vehicles seeking to be shocked by the vehicle driver.

..

..

..

మనం సాధారణంగా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు పూజ చేయించనిమ్మకాయలు కడుతూ ఉంటాం. అలాగే ప్రతి వారం నిమ్మకాయలు కడుతూ ఉంటాం. అసలవాహనాలకు నిమ్మకాయలను ఎందుకు కడతారో తెలుసా? ఉగ్ర దేవతా శాంతికనిమ్మకాయలను, గుమ్మడికాయలను వాడతారు..

వాహనాలకు నిమ్మకాయ ఎందుకు కడతారో తెలుసా?-

వాహనాలు ప్రమాదాలు జరగకుండఉండటానికి దేవతల కన్నా ఉగ్ర దేవతల మీద ఆధారపడతారు. సాధారణంగా చాలా మందవాహనాలకుపూజ ఆంజనేయస్వామి గుడిలో చేయిస్తారు. పూజ చేయించి ఆ నిమ్మకాయలనవాహనాలకు కడతారు.

నిమ్మకాయలతో దిష్టి తీసి వాహనంతో తొక్కిస్తారు.

ఇలా చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని నమ్మకం. అంతేకాక పుల్లగా ఉండనిమ్మకాయలు,కారంగా ఉండే ఎండుమిరపకాయలు దిష్టి కొరకు ఎందుకు ఉపయోగిస్తారతెలుసా? వీటిని వాహనాలకు,దుకాణాల వద్ద ఎందుకు వ్రేడదీస్తారో…దానికి ఒకారణంఉంది . గ్రహాల్లో ఉగ్ర రూపం,ఎర్రగా ఉండే గ్రహం కుజ గ్రహం.

కుజ గ్రహం ప్రమాదాలకు కారణం అవుతుంది..

కుజునికి అది దైవం ఆంజనేయస్వామిఅలాగే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికిసంపదకు శుక్రుడు కారకుడు. కారం రవిగ్రహానికి చెందినది.

అధికారానికి రవకారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకనిమ్మకాయలు, మిరపకాయలు కడతారు.