నాని సినిమాకు మెగా ఆఫర్.. మరీ అంతా?  

Allu Aravind Huge Offer For Nani V Movie, Nani, V Movie, Allu Aravind, Aha, Tollywood News - Telugu Aha, Allu Aravind, Nani, Tollywood News, V Movie

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.కాగా ఈ సినిమాతో నాని మరోసారి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

 V Movie Allu Aravind Aha

ఇక ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని టీజర్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

నాని సినిమాకు మెగా ఆఫర్.. మరీ అంతా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే సూచనలు కనిపించక పోవడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ మేరకు చిత్ర నిర్మాత దిల్ రాజుకు అదిరిపోయే ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.కాగా తాజాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన ఓటీటీ ఆహాలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏకంగా రూ.30 కోట్ల భారీ ఆఫర్‌ను అందించాడట.

అయినా దిల్ రాజు మాత్రం ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చూడటం లేదు.దీంతో భారీ మొత్తంలో ఆఫర్‌లు వచ్చినా కూడా ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది.

పూర్తి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

V Movie Allu Aravind Aha

The latest movie 'V' starring Natural star Nani has already finished shooting and is ready for release.Film sources say that with this movie, Nani is sure to receive another hit at the box office.

 V Movie Allu Aravind Aha

The movie was successful in impressing the audience from the posters to the teaser.With this, everyone is eagerly awaiting when the film will be released.
However, the film unit initially planned to release the film as a summer gift.But due to the current lockdown, the release of the film has been postponed.

Attempts are being made to release the film on OTT as there are no indications that theaters will open at the moment .To this extent, the filmmaker Dil Raju is getting a lot of offers.Recently, mega producer Allu Arvind has agreed to release the film in his OTT Aaha for Rs.Offering a huge offer of Rs 30 crore.
However, Dil Raju is not looking to release the film in OTT.Despite the huge amount of offers, the film unit is looking to release the film directly in theaters.The film is a full thriller movie directed by Indraganti Mohan Krishna and starring young hero Sudhir Babu..

నాని సినిమాకు మెగా ఆఫర్.. మరీ అంతా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

The film stars Niveda Thomas and Aditi Rao Haideri as the heroines.The film stars Niveda Thomas and Aditi Rao Haideri as the heroines.

#Allu Aravind #Nani #Aha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

V Movie Allu Aravind Aha Related Telugu News,Photos/Pics,Images..