ట్రెండింగ్ లో నిద్రలే యువి క్రియేషన్స్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ మీద కోపం వచ్చింది.అది ఎంతగా అంటే ఆ నిర్మాణ సంస్థని విమర్శిస్తూ ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ లో ట్రెండింగ్ లో ఉంచేంతగా అన్నమాట.

 Uv Creations Trolled By Prabhas Fans-TeluguStop.com

అసలు ఇంతకీ యువి క్రియేషన్స్ చేసిన తప్పేంటి అంటే తమ హీరో సినిమాకు సంబందించిన ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడమే.ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యాం.

ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది.

 Uv Creations Trolled By Prabhas Fans-ట్రెండింగ్ లో నిద్రలే యువి క్రియేషన్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఏవి ఇవ్వకపోవడంతో నిద్ర లే యువి క్రియేషన్స్ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్.

అది కాస్త ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ట్రెండ్ చేసే సరికి అదే ట్విట్టర్ ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది.తమ అభిమాన హీరో సినిమా గురించి టీజర్, ట్రైలర్ ఎక్స్ పెక్ట్ చేస్తున్న వారికి అవేవి ఇవ్వకపోవడంతో నిద్రలే యువి క్రియేషన్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

జూలై నెలలో రిలీజ్ ప్లాన్ చేసిన రాధే శ్యాం నుండి ఇప్పటివరకు ఓ టీజర్ వచ్చింది లేదు.అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ రాధే శ్యాం నిర్మాణ సంస్థ మీద నెగటివ్ ట్రోల్స్ చేస్తున్నారు.

#Prabhas Fans #Trolls #UV Creations

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు