ఆహాతో యువి.. 17 కోట్ల డీల్..!

తెలుగు ఓటీటీ యాప్ ఆహా ఇప్పటికే తెలుగు వెబ్ సీరీస్, స్మాల్ బడ్జెట్ మూవీస్, డబ్బింగ్ సినిమాలతో తన సబ్ స్క్రైబర్స్ ను ఎంటర్టైనర్ చేస్తుంది.ఈ క్రమంలో లేటెస్ట్ గా రాబోతున్న చిన్న సినిమాలను కూడా ఆహాలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

 Uv Creations 17 Crores Deal For Four Movies With Aha-TeluguStop.com

యువి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న నాలుగు సినిమాలు ఆహాలో డిజిటల్ రిలీజ్ చేసేలా ఒప్పందం జరిగిందట.యువి క్రియేషన్స్ బ్యానర్ లో మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి.

ఈ సినిమాను కేవలం నెల రోజుల్లో పూర్తి చేశారట.

 Uv Creations 17 Crores Deal For Four Movies With Aha-ఆహాతో యువి.. 17 కోట్ల డీల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా కూడా ఆహాలో డిజిటల్ రిలీజ్ అవుతుంది.

ఇదే కాకుండా మహి డైరక్షన్ లో యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సినిమాతో పాటుగా సంతోష్ శోభన్ తో చేస్తున్న మరో స్మాల్ బడ్జెట్ సినిమాను కూడా ఆహాకి అమ్మేశారట.మొత్తం కలిపి డిజిటల్ 17 కోట్లకు అమ్మేసినట్టు తెలుస్తుంది యువి క్రియేషన్స్ ఆహా ఈ డీల్ తో ఆడియెన్స్ కు మరింత ఎంటర్టైన్ అందించే అవకాశం ఉంది.

థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలు ఆహాలో డిజిటల్ రైట్స్ కు భారీ రేటుకి అమ్ముడయ్యాయని అంటున్నారు.

#Crores #UV Creations #Aha Deal #Aha OTT

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు