వరదలో కొట్టుకుపోతున్న ఎమ్మెల్యేను కాపాడిన స్థానికులు.. ఎక్కడంటే?  

uttarakhand mla, flooded rivulet, local people, congress mla,Harish Dhami - Telugu Congress Mla, Flooded Rivulet, Local People, Uttarakhand Mla

ఈ మధ్యకాలంలో ఎక్కడ చుసిన వరదలే వరదలు.మొన్నటికి మొన్న ఢిల్లీలో వరదల కారణంగా ఒక భవనం పడిపోతే నిన్నటికి నిన్న అనంతపురంలో వరదల కారణంగా ఓ కారు కళ్లెదుటే కొట్టుకుపోయింది.

 Uttarakhand Mla Harish Dhami Drowns River

ఇంకా ఇప్పుడు వరద ఉదృతిని బ్యాలెన్స్ తప్పి నీటిలో జారిపోయి కొట్టుకుపోతున్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేను స్థానికులు జాగ్రత్తగా కాపాడారు.

ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది.

వరదలో కొట్టుకుపోతున్న ఎమ్మెల్యేను కాపాడిన స్థానికులు.. ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఉత్తరాఖండ్‌‌లో భారీ వర్షాలు పడుతుండటం వల్ల వాగులు, వంకలు ఉగ్రరూపాన్ని దాల్చాయి.ఆ రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు జలమయం అయ్యాయి.

దీంతో వరదల్లో చిక్కుకొన్న ప్రజలను పరామర్శించి సాయం చేసేందుకు ప్రజా ప్రతినిధులు వెళ్తున్నారు.

అలానే కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ ధామి కూడా పితోరగఢ్‌లోని ధార్చులా ప్రాంతంలోని ప్రజల పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లారు.కానీ అక్కడ కాలు జారీ వరద నీటిలో కొట్టుకుపోతూండగా పక్కనే ఉన్న కార్యకర్తలు, స్థానికులు అతన్ని కాపాడారు.దీంతో ప్రమాదం నుండి అతను తృటిలో తప్పించుకున్నాడు.

దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Flooded Rivulet #Congress Mla #Local People #Uttarakhand Mla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uttarakhand Mla Harish Dhami Drowns River Related Telugu News,Photos/Pics,Images..