చనిపోయాడని ఖననం చేసి వస్తే నవ్వుతూ ఇంటికి వచ్చిన యువకుడు!  

Uttar Pradesh burried Man Returns Home Alive, Uttar Pradesh , Burried man, Alive - Telugu Alive, Arnalganj, Burried Man, Family, Kanpur, Man, Uttar Pradesh, Uttar Pradesh Burried Man Returns Home Alive, Uttarpradesh

అదేంటి చనిపోయాడని ఖననం చేస్తే బతికి ఎలా వచ్చాడు? అని ఆశ్చర్యంగా ఉంది కదా! అయితే ఘటన గురించి వెంటనే తెలుసుకోవాల్సిందే.ఓ వ్యక్తి ఇంట్లో గొడవపడి అలిగి బయటకు వెళ్ళిపోయాడు.

 Uttar Pradesh Burried Man Returns Home Alive

దీంతో అతని తల్లితండ్రులు, కట్టుకున్న భార్య, పిల్లలు అందరూ అతని కోసం ఎదురు చూసి చూసి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఒకరోజు పోలీసులు డెడ్ బాడీ ఉంది.

చనిపోయాడని ఖననం చేసి వస్తే నవ్వుతూ ఇంటికి వచ్చిన యువకుడు-General-Telugu-Telugu Tollywood Photo Image

అది అబ్బాయిదేనేమో ఒకసారి గుర్తుపట్టండి అని అన్నారు.దీంతో అది చుసిన వాళ్ళు అంత అవును మా అబ్బాయేనని తల్లిదండ్రులు అన్నారు.

భార్య కూడా తన భర్తే అని అనింది.దీంతో ఆ డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించేసి పోలీసులు వెళ్లిపోయారు.

అలిగి వెళ్ళిపోయినా భర్త తిరిగి వస్తాడు అనుకుంటే శవం అయ్యి వచ్చాడని ఏడుస్తూ శ్మశానానికి తీసుకెళ్లి ఖననం చేసి వచ్చేశారు.ఏదో వింత జరిగినట్టు అతను నవ్వుతు ఇంటికి తిరిగి వచ్చాడు.

అతన్ని చుసిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో చోటుచేసుకుంది.

దీంతో అతన్ని వెంటనే పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లి ఆమె భర్త బతికేఉన్నాడు అని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.అసలు విషయం చెప్పారు.దీంతో పోలీసులు అహ్మద్‌ను విచారించి ఆ తరువాత ఖననం చేసిన మృతదేహాన్ని వెలికి తీశారు.డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలు సేకరించి పరీక్షలు చేయించి భవిష్యత్తులో డెడ్ బాడీని తీసుకోవడానికి వస్తే డీఎన్ఏతో సరిపోల్చి చూస్తాం అని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#Uttar Pradesh #Burried Man #Alive #Family #Arnalganj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uttar Pradesh Burried Man Returns Home Alive Related Telugu News,Photos/Pics,Images..