మునుగోడు ఎన్నికలపై ఉత్తం హాట్ కామెంట్స్

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కనుక ఎలాగైనా గెలవాలి అనే స్వార్థంతో టిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీలు డబ్బు మద్యంతో ప్రజలను కొనుగోలు చేసి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని, అధికారంలో ఉన్న అనే అహంకారంతో కొందరు అవినీతి అధికారులు అండతో బిజెపి టీఆర్ఎస్ పార్టీలు రెచ్చిపోతున్నాయని అన్నారు.కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తుంది గెలుపు కోసం బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నామని.

 Uttam Hot Comments On Previous Elections-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యమని ఉత్తమ్ చెప్పారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube