వంటగది శుభ్రంగా ఉండాలంటే బెస్ట్ చిట్కాలు  

If you clean the kitchen every day, you can get out of many health problems. Clean the kitchen immediately after cooking. Vegetable scrub should be sung outside. The kitchen, stove, and micro oven are cleaned with lemon juice and baking soda and are greasy, dirty and clean.

.

At the time of cooking, which ones are on the gas stove. If they do not wipe them, they become stainless. Therefore, the stove should be cleaned from time to time. Micro wave should be cleaned immediately. Or the smell of food cooked in the micro wave. Use a soft cloth and baking soda to clean the micro wave. Vinegar, salt and fry in the sink immediately after cleaning the bowl. If you remove salt stains, the vinegar smells the smell of the ingredients. The cooked luggage should be cleaned from time to time. If you leave, the durability of the characters will be reduced. So if you follow these tips, the kitchen is clean and our health is good too.

..

..

..

మనం ప్రతి రోజు వంట చేసే వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే ఎన్నో ఆరోగ్సమస్యల నుండి బయట పడవచ్చు. వంట పూర్తి అయిన వెంటనే వంటగదిని శుభ్రచేయాలి. కూరగాయాల తుక్కును ఎప్పటికప్పుడు బయట పాడేస్తూ ఉండాలివంటగది,స్టవ్,మైక్రో ఒవేన్ వంటి వాటిని నిమ్మరసం,బేకింగ్ సోడా వంటవాటితో శుభ్రం చేస్తే జిడ్డు,మురికి తొలగిపోయి శుభ్రంగా ఉంటాయి..

వంటగది శుభ్రంగా ఉండాలంటే బెస్ట్ చిట్కాలు-

వంట చేసే సమయంలో గ్యాస్ స్టవ్ మీద ఏవో ఒకటి పడుతూనే ఉంటాయి. వాటినతుడవకపోతే మొండి మరకలుగా మారిపోతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు స్టవ్ నశుభ్రం చేయాలి. మైక్రో వేవ్ వాడిన వెంటనే శుభ్రం చేసుకోవాలి.

లేకపోతమైక్రో వేవ్ లో వండిన ఆహార పదార్ధాల వాసన అలానే ఉండిపోతుంది. మైక్రో వేవని శుభ్రం చేయటానికి మెత్తని క్లాత్,బేకింగ్ సోడా ఉపయోగించాలి..

గిన్నెలను తోమిన వెంటనే సింక్ లో వెనిగర్,ఉప్పు వేసి బ్రష్ సాయంతో శుభ్రచేయాలి.

ఉప్పు మరకలను తొలగిస్తే,వెనిగర్ పదార్ధాల వాసనను పోగొడుతుందివంట చేసిన సామాను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఆలా వదిలేస్తే పాత్రల మన్నిక తగ్గిపోతుంది. కాబట్టి ఈ చిట్కాలను పాటిస్తే వంటగదశుభ్రంగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.

వంటగదిని శుభ్రం చేయటానికి నిమ్మరసం,బేకింగ్ సోడా,వెనిగర్ వంటి వాటినఉపయోగించాలి. ఎందుకంటే వీటిలో ఉండే లక్షణాలు జిడ్డును,మురికిని తొందరగవదిలేలా చేస్తాయి. అందువల్ల వీటిని ఉపయోగించి వంటగదిని శుభ్రంగఉంచుకోండి.