ఈ ఒక్క బాటిల్ ని రోజు కొద్దిగా తాగితే, 15 రోగాలు మీ దరికి రావు  

Use Apple Cider Vinegar To Stay Away From These 15 Diseases-apple Cider Vinegar,apple Cider Vinegar Health Benefits,enhances Weight Loss,heart Disease,lowers Cholesterol

There are many drugs available on the market with the name of the Survival Prevention. If the doctors approve it, what company is making, whether the drugs are at least HRM doctors reacted or are unable to ignore them. What is this antibody remedy? What is the drug composition? How much of an acid is there? Which mineral is used mostly? Do not think about whether you think about such things for a minute or so. What is ignorance and tiredness?

.

It is not a pre-avant-garde before you can introduce it, but it protects your body from 15-20 problems. Its name is apple cider vinegar. The name is Already Listened. What is this How are they made? Made with honey? Will we be available at a favorable price? If you talk about the price first, say Rs. Apple cider vinegar bottles of quality starting from 350. There are also prices between Rs.1000 - Rs.2000. The lowest quality of these is the Apollo Pharmacy. The 500 ml bottle is sold at just Rs. 360 K. The price is not only here, but also another reason to subscribe this bottle is the Apollo brand. The pharmaceutical company known to the people. Do not hesitate to buy before ..

For each composition, each 100 ml contains 5.48 calories, 1.37 mg carbohydrates, 99.97 mg potassium, 25.10 mg sodium, 5.08 mg calcium and 12.39 mg phosphorus. How to do it is made of apple fruits, sugar and bacteria . Fermentation (alcohol making process) is made in the process. First, the sugar is converted to alcohol and then the alcohol is converted into vinegar. Simply put, the wine made from apple fruits. But it does not have alcohol. The taste is not sweet because of acetic acid and malic acid. Did not you learn about this entirely? See how many different ways it is to your body in the day ..

. * Diabetes phesents are consumed in two tablespoons of vinegar half a glass of water every day, and the blood sugar levels fall flat. It's really true ..

* Naturally all vinegar contains acetic acid. It controls the blood pressure. This report is a 2001 resort testimony in Britain at the height of 2001. * When the infections like fever, cold or cough come, the pH levels fall in our body. That is why it takes time to recover. Apple cider vinegar brings back pH balance and reduces infections.

* It also detects the toxins and methals that are in our blood. This is called inner cleanser. * Apply coconut on a cotton apple cider vinegar for 5 minutes to make your skin massage. It also works as a skin toner. This is the easiest way to put dust on the skin .. * It is not just when you bathe after a bath, but after a minute or so bathing, the dandruff does not come up with problems.

* Those who suffer from oral odor can also use it as a mouthwash. But use only with water. The odor goes away.

Other benefits:

* Acne controls the body from inside and outside. * Can kill cells cells.

* Protects fruits and vegetables from bacteria.

* Used for weight loss .. * Kidney stones prevent the formation of ..

  • సర్వరోగ నివారిణి అనే పేరుతో మార్కెట్‌లో చాలా మందులు దొరుకుతాయి. అవి డాక్టర్లు అప్రూవ్ చేసినవా, అసలు ఏ కంపెనీ తయారుచేస్తోంది, ఆ కంపెని మందులని కనీసం ఆర్ ఎమ్ పి డాక్టర్స్ అయినా రికమెండ్ చేస్తున్నారా లేదా, ఇవేమి పట్టించుకోకుండా కొనేస్తుంటారు జనాలు.

  • ఈ ఒక్క బాటిల్ ని రోజు కొద్దిగా తాగితే, 15 రోగాలు మీ దరికి రావు-Use Apple Cider Vinegar To Stay Away From These 15 Diseases

  • అసలు ఈ సర్వరోగ నివారిణి అంటే ఏంటి? ఆ మందు కంపోజిషన్ ఏంటి? ఏ ఆసిడ్ ఎంత పరిమాణంలో ఉంటుంది? ఏ మినరల్ ఎక్కువగా వాడారు? ఇలాంటి విషయాల గురించి ఒక్క నిమిషం అయినా ఆలోచిస్తారా అంటే లేదనే చెప్పాలి. మరి ఇంతటి అజ్ఞానం, అలసత్వం ఎందుకు మనకు?

    ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే ముందుని సర్వరోగ నివారిణి అనలేమి కాని, ఎంత కదాన్నా 15-20 సమస్యల నుంచి మీ శరీరాన్ని కాపాడుతుంది ఇది‌. దాని పేరే ఆపిల్ సైడర్ వెనిగర్.

  • పేరు అల్రెడి వినే ఉంటారు‌. ఏమిటి ఇది? ఎలా తాయారుచేస్తారు? వేటితో తయారుచేస్తారు? మనకి అనుకూలమైన ధరలోనే లభ్యం అవుతుందా? చెప్తాం, అన్ని చెప్తాం.

  • Use Apple Cider Vinegar To Stay Away From These 15 Diseases-Apple Apple Health Benefits Enhances Weight Loss Heart Disease Lowers Cholesterol

    ముందుగా ధర గురించి మాట్లాడుకుంటే, రూ. 350 నుంచి మొదలు నాణ్యత గల ఆపిల్ సైడర్ వెనిగర్ బాటిల్స్ దొరుకుతాయి. రూ.1000 – రూ.2000 మధ్యలో కూడా ధరలు ఉంటాయి. అందులో తక్కువ ధరలో నాణ్యతని అందిస్తున్నవారు Apollo Pharmacy వారు.

  • 500 ml బాటిల్ ని కేవలం రూ.360 కే అమ్ముతున్నారు. ఇక్కడ ధర మాత్రమే కాదు, ఈ బాటిల్ ని సజెస్ట్ చేయడానికి మరో కారణం Apollo brand. జనాలకి తెలిసిన మందుల కంపెనీ కదా.

  • కొనడానికి ముందు సంకోచించాల్సిన పని లేదు.

    ఇక దీని కంపోజిషన్ విషయానికొస్తే, ప్రతి 100 ml కి, 5.48 కాలరీలు, 1.37 mg కార్బోహైడ్రేట్లు, 99.97 mg పొటాషియం, 25.10 mg సోడియం, 5.08 mg కాల్షియం మరియు 12.39 mg ఫాస్ ఫరస్ ఉంటుంది ‌.

    దీన్ని ఎలా తయారు చేస్తారు అంటే, అపిల్ పండ్లు, షుగర్‌ మరియు బ్యాక్టీరియా కలిపి.

  • Fermentation (మద్యం తయారు చేసే పద్దతి) ప్రాసెస్ లోనే దీన్ని తయారుచేస్తారు‌. మొదట షుగర్ ని అల్కాహాల్ గా మార్చి, ఆ తరువాత ఆ ఆల్కహాల్ ని వెనిగర్ గా మారుస్తారు.

  • సింపుల్ గా చెప్పాలంటే, ఆపిల్ పండ్లతో చేసిన వైన్ అన్నమాట. కాని ఇందులో ఆల్కహాల్ ఉండదు.

  • Acetic acid మరియు malic acid వలన రుచి తియ్యగా ఉండదు. దీని గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా? మరి దీన్ని రోజు తాగితే శరీరానికి ఎన్ని రకాలుగా మేలో చూడండి.

  • Use Apple Cider Vinegar To Stay Away From These 15 Diseases-Apple Apple Health Benefits Enhances Weight Loss Heart Disease Lowers Cholesterol

    * డయాబెటిస్ పెషెంట్లు రోజుకు రెండు టీ స్పూన్ల వెనిగర్ సగం గ్లాసు నీళ్ళలో కలిపి తాగితే బ్లడ్ షుగర్ లెవల్స్ మెల్లిగా పడిపోతుంటాయి. ఇది నిజంగానే నిజం.

    * సహజంగానే అన్నిరకాల వెనిగర్ లలో అసెటిక్ ఆసిడ్ ఉంటుంది.

  • ఇది బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ వెనుక 2001 భారి ఎత్తున బ్రిటన్ లో జరిగిన ఒక రిసెర్చి సాక్ష్యం.

    * జ్వరం, జలుబు లేదా దగ్గు లాంటి ఇంఫెక్షన్లు వచ్చినప్పుడు మన శరీరంలోని pH లెవల్స్ పడిపోతాయి.

  • అందుకే కోలుకోవడానికి కూడా సమయం పడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ pH బ్యాలెన్స్ ని తిరిగి తీసుకువచ్చి, ఇంఫెక్షన్స్ ని తగ్గిస్తుంది.

  • * మన రక్తంలో పేరుకుపోయి ఉండే టాక్సిన్స్ ని, మెటల్స్ ని కూడా బయటకి తీస్తుంది ఇది. దీన్ని ఇన్నర్ క్లీన్సర్ అని అందుకే అంటారు.

  • Use Apple Cider Vinegar To Stay Away From These 15 Diseases-Apple Apple Health Benefits Enhances Weight Loss Heart Disease Lowers Cholesterol

    * దూదిని ఆపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి రోజు ఓ అయిదు నిమిషాలు మీ ముఖానికి మర్దన చేసుకుంటే చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది. ఇది స్కిన్ టోనర్ గా కూడా పనిచేస్తుంది. చర్మం మీద దుమ్ము ధుళి పొగొట్టే సులువైన మార్గం ఇది.

  • * దీన్ని స్నానానికి ముందు జుట్టుకి పోసుకునే, ఓ పది‌ నిమిషాల తరువాత స్నానం చేస్తే జట్టుకి నిగారింపు రావడమే కాదు, డాండ్రఫ్ లాంటి సమస్యలు కూడా దగ్గరికి రావు.

    * నోటి దుర్వాసన తో ఇబ్బంది పడేవారు దీన్ని మౌత్ వాషర్ లా కూడా వాడుకోవచ్చు.

  • అయితే నీటితో కలిపి మాత్రమే వాడండి. దుర్వాసన దూరమవుతుంది.

  • మిగతా లాభాలు :

    * మొటిమలని శరీరం లోపలి నుంచి, బయటినుండి కంట్రోల్ చేస్తుంది. * క్యాన్సర్ సెల్స్ ని చంపుతుంది.

  • * పండ్లు, కూరగాయలను బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. * పుండ్లు, పొక్కులపై పనిచేస్తుంది.

  • * బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. * కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకుంటుంది.

  • నోట్ : ఉదయం, ఏమి తినకముందే, సగం గ్లాసు మంచినీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం అలవాటు చేసుకోండి.