అక్కడ ఉన్నది శవం అనుకున్నారు.. కానీ తీరా చూస్తే..!  

ఎప్పుడు ఏదో ఒక చోట ఏదో ఒక వింత కనబడుతూనే ఉంటుంది.ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కొద్ది నిమిషాల్లో ఇట్లే ఈ ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది.

TeluguStop.com - Us Woman Dead Body Mannequin Viral Social Media

అందులో చాలా వరకు అబ్బురపరిచే విషయాలు ఎక్కువగా వెలుగులోకి వస్తూ ఉంటాయి.తాజాగా ఓ సంఘటన గురించి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

TeluguStop.com - అక్కడ ఉన్నది శవం అనుకున్నారు.. కానీ తీరా చూస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image

అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పెర్డిడో అనే బీచ్ లో సంభవించింది.

ఆ బీచ్ వెంబడి ఓ మహిళ సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా షాక్ కు గురైంది.ముందుగా ఆవిడ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన ఓ మృతదేహం అంటూ భయపడిపోయింది.

దాంతో ఆవిడ ఓ పెద్ద కేక వేసి అలా చూస్తూ ఉండిపోయింది.ఆవిడ అలా అక్కడ ఎదురుగా ఉన్న దాన్ని చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందజేశారు.

దీంతో వెంటనే పోలీసులు హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకొని అక్కడ ఆ శవం గురించి కనుగొనడానికి ప్రయత్నాలు చేశారు.అయితే చాలా రోజుల నుండి సముద్రంలో ఉండే సరికి అది బాగా పాచి పట్టి ఉంది.

దీంతో పోలీసులు ఆ శవాన్ని సంబంధించి పూర్తిగా పరిశీలించిన తర్వాత మొత్తానికి అది శవం కాదని కేవలం ఓ బొమ్మ మాత్రమే అని చెప్పడంతో అక్కడ ఉన్న వారందరూ ముక్కు మీద వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో అక్కడి ప్రజల్లో కొందరు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు.ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి.ఏదిఏమైనా కొన్నిసార్లు మనం మన కళ్ళతో చూసినవి నమ్మశక్యంగా లేకపోయినా వాటిని చూసి ఆశ్చర్యపోవడమో లేక భయపడిపోవడమో జరుగుతూ ఉంటాయి.

#Mannequin #USWoman #Dead Body #America #Police Officers

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Us Woman Dead Body Mannequin Viral Social Media Related Telugu News,Photos/Pics,Images..