వైరల్: గాలిలో వెళ్ళే కార్లు రెడీ..!?

మనం ఎక్కువ ఆనందంగా ఉన్నప్పుడు గాల్లోకి వెళ్ళకు కింద పడతావు అంటారు.అయితే అదే గాల్లో మనం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి కార్ లో వెళ్తే ఎలా ఉంటుంది.

 Us Space Agency Nasa Is Testing The Electric Air Taxi,  Viral Latest, Viral News-TeluguStop.com

ఏంటి కలలానే ఉంది కదా.కాదు ఇది నిజం.ఒక కొత్త టాక్సీ ఇటువంటి కలని నిజం చేయడానికి వచ్చేసింది.యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని పరీక్షిస్తోంది.ఈ ఎయిర్ టాక్సీపై భారీగా అంచనాలు ఉన్నాయి.ఇది వర్క్ అయితే ఒక సంచలనమే అనొచ్చు.

ఎయిర్ టాక్సీ 90 డిగ్రీల వద్ద ల్యాండ్ అవుతోంది.అలానే టేక్ ఆఫ్ కూడా అవుతుంది.

అంటే ఈ టాక్సీ గాలిలో లేవగలదు.అదేవిధంగా నేలమీద నిలబడగలదు.

ఈ టాక్సీ పేరు eVTOL అని పెట్టారు.అయితే ఇంకా దీని మీద వర్క్ చేస్తున్నారు.2024 నాటికి ఇది ప్రారంభించవచ్చనే టాక్ కూడా నడుస్తోంది.ప్రస్తుతం ట్రయల్స్ నడుస్తున్నాయి.

ఇంకో 10 రోజులు ఈ ట్రయల్స్ జరిగే అవకాశం ఉంది.

నాసా కాలిఫోర్నియాలో eVTOL ని పరీక్షిస్తోంది.

పరీక్ష సమయంలో దీని పనితీరు కనిపిస్తుంది.ఇది వర్క్ అయితే భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతోంది.

ఇప్పుడు జరుగుతున్న ట్రయిల్ భవిష్యత్తులో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎంత వరకు ఉపదయోగపడుతోంది, ఇంకా ఏమైనా చేయగలమా అనే విషయాలు ఈ ట్రయిల్ తో తెలియనుంది.

Telugu Air Taxi, Calinia, Joben Biverd, Jobi, Nasa, Sir Taxi, Space Agency, Late

అయితే ఇప్పటికన్నా ఈ టాక్సీలు భవిష్యత్తులో చాలా ఉపయోగపడనున్నాయి.టెక్నాలజీ కూడా వేగంగా మారుతోంది.రానున్న రోజుల్లో విమానయాన సంస్థలు ఎలా మెరుగుపడతాయో పరిశోధించే నాసా అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ క్యాంపెయిన్ హెడ్ డేవిడ్ హ్యాకెన్‌ బర్గ్ చెప్పారు.

అయితే ఇప్పుడు జరుగుతున్న పరీక్షలు అన్ని విజయవంతంగా జరిగితే వచ్చే 10 ఏళ్ళల్లో ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశం ఉంది.ఇది కొత్త మార్పుకు దారితీస్తోంది.అయితే ఇందులో ఎంత శబ్దం వస్తుందనేది తీసుకోడానికి 50 కి పైగా మైక్రోఫోన్‌ లను ఏర్పాటు చేశారు.ఇది విజయం సాధించాక దేశవ్యాప్తంగా ఈ సేవలు నడుస్తాయని జోబి ఏవియేషన్ సిఈఓ, వ్యవస్థాపకుడు జోబెన్ బివర్ట్ చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube