6 అడుగుల దూరం చాలదా.. కరోనాపై అమెరికా అధ్యయనంలో షాకింగ్ న్యూస్..!

కరోనా తీవ్రత తగ్గినా సరే మరో వేరియెంట్ రాకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కరోనా బలి తీసుకుంది.

 Us Scientists Declares 6 Feet Distance Not Enough Prevent Covid,us Scientists ,-TeluguStop.com

అయితే శాస్త్రవేత్తలు ఇప్పటికి కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.మాస్క్ ధరించడంతో పాటుగా రెండు మీటర్ల దూరం పాటించాలని చెబుతున్నారు.

అయితే రెండు మీటర్ల సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా వ్యాక్ప్తిని నిలువరించడం కష్టమని అమెరికా ఒక అధ్యయనంలో వెల్లడించింది.యూఎస్ లో చేసిన పరిశోధనల ప్రకారం కరోనా పేషెంట్ ఉన్న ఇంట్లో అతని నుండి వైరస్ చాలా వేగంగా చుట్టుపక్కల వారిని చేరుతుందని అన్నారు.

కరోనా పేషెంట్ల శ్వాస, వారు మాట్లాడినా సరే వైరస్ క్రిములు నిమిషాల్లో ఇతరులను చేరుకుంటాయని చెబుతున్నారు.అంతేకాదు వెంటిలేషన్ సదుపాయాలు సరిగా లేకపోతే ఈ వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉందని అంటున్నారు.

గాలి ద్వారా కరోనా సోకే ప్రమాదం ఆఫీసుల్లో కన్నా ఇల్లలోనే ఎక్కువగా ఉంటుందని వారి పరిశోధనలో బయటపడ్డదని అంటున్నారు.దూరం పాటించడం మాత్రమే కరోనా నుండి రక్షణ కల్పించడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.

  మాస్క్ ధరిస్తూ సాధ్యమైనంత సామాజిక దూరం పాటించడమే కరోనా బారిన పడకుండా ఉండొచ్చని ఎప్పటిలానే అధ్యయనాలు చెబుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube