బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెళ్లనున్నారు.రాణి అంత్యక్రియలకు హాజరవుతానని ఆయనే స్వయంగా ప్రకటించారు.
అయితే, అందుకు సంబంధించిన సమాచారం తనకు తెలియదని.
ఈనెల 19న లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందన్నారు.
సమాచారం లేకపోయినప్పటికీ అంత్యక్రియలకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు.