హెల్త్‌ టిప్స్‌ : ఇది చదివిన తర్వాత వారు బీర్‌ బాటిల్స్‌ను దించకుండా తాగేస్తారేమో  

Us Man Loses 20kgs Weight By Following Beer Diet -

ఈమద్య కాలంలో అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ జనాలు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.అధిక బరువు కారణంగా హార్ట్‌ ఎటాక్‌ మరియు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

Us Man Loses 20kgs Weight By Following Beer Diet

దాంతో అధిక బరువు ఉన్న వారు చాలా టెన్షన్‌ పడుతున్నారు.తీసుకునే ఆహార పదార్థాల కారణంగా, ఇతర అలవాట్ల కారణంగా లావు మరీ ఎక్కువ అవ్వడం జరుగుతుంది.

అందుకే ఆహారపు మరియు తాగే అలవాట్లను మార్చుకుంటే బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇప్పటి వరకు ఎంతో మంది బరువు తగ్గేందుకు ఆహారం తగ్గించడం, మద్యం తీసుకోవడం మానేయడం, ఎక్కువ సమయం జిమ్‌లో గడపడం చేసేవారు.కాని అమెరికాకు చెందిన డెల్‌ హల్‌ అనే వ్యక్తి ఇవేవి చేయకుండా 45 రోజుల్లో 20 కేజీల బరువు తగ్గాడు.90 కేజీల బరువు నుండి 70 కేజీల బరువుకు తగ్గడంతో అంతా కూడా అవాక్కవుతున్నాడు.నెలన్నర రోజులు పూర్తిగా బీర్లు మాత్రమే తాగుతూ అతడు గడిపాడు.ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం బీర్లు తాగి బతికేశాడు.బీర్లు ఎక్కువగా తాగితే పొట్ట వస్తుందని, బరువు పెరుగుతారని అంటారు.కాని ఇతడు మాత్రం ఆ విషయం నిజం కాదని నిరూపించాడు

హెల్త్‌ టిప్స్‌ : ఇది చదివిన తర్వాత వారు బీర్‌ బాటిల్స్‌ను దించకుండా తాగేస్తారేమో-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంటర్నెట్‌లో సెర్స్‌ చేస్తుంటే వందల ఏళ్ల క్రితం బరువు తగ్గేందుకు ఆహ్కాహాల్‌ను ఉపయోగించారని అతడు తెలుసుకున్నాడు.అందుకే ప్రయోగం చేద్దామనుకుని తనపై తానే ప్రయోగం చేసుకున్నాడు.అతడు ఊహించినట్లుగానే వారం రోజుల నుండి బరువు తగ్గడం మొదలు పెట్టాడు.పూర్తిగా 25 రోజుల పాటు అతడు ఎలాంటి ఆహారం తీసుకోక పోవడంతో ఏకంగా 20 కేజీల బరువు తగ్గాడు.43 ఏళ్ల వయసులో ఇంత సులభంగా బరువు తగ్గడం అనేది మామూలు విషయం కాదు.అతడి ఆరోగ్యం ప్రస్తుతం సరిగానే ఉందని, ఎలాంటి ఇబ్బందులు అతడికి లేవు అంటూ వైధ్యులు కూడా నిర్ధారించారు.ప్రస్తుతం అతడు ఆహారం అయితే తీసుకుంటున్నాడు, కాని మళ్లీ లావు కావద్దనే ఉద్దేశ్యంతో మితంగా ఆహారం తీసుకుంటున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Us Man Loses 20kgs Weight By Following Beer Diet- Related....