రోడ్డు పక్కన బాలుడు.. తల్లిదండ్రుల వింత శిక్ష.. కారణమేంటంటే?  

us boy, punished, own parents, police - Telugu Own Parents, Police, Punished, Us Boy

సాధారణంగా పిల్లలు తప్పు చేస్తుంటారు.తల్లితండ్రులు శిక్ష వేస్తుంటారు.

TeluguStop.com - Us Boy Was Punished By His Own Parents Instead Of Police

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇంకా అలానే ఓ పిల్లడు తప్పు చేశాడు.తల్లితండ్రులు శిక్ష వేశారు.

TeluguStop.com - రోడ్డు పక్కన బాలుడు.. తల్లిదండ్రుల వింత శిక్ష.. కారణమేంటంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

కానీ ఆ శిక్ష ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఎందుకు అనుకుంటున్నారా? కారణం ఉంది.ఆ పిల్లడు అందరిలా చిన్న తప్పు చెయ్యలేదు.అందుకే వారు దారుణమైన శిక్ష వేశారు.

అసలు ఆ కుర్రాడు ఏం తప్పు చేశాడు.పెద్దలు ఏం శిక్ష వేశారు అనుకుంటున్నారు కదా! అక్కడికే వస్తున్న.

అమెరికాలోని ఆరిజోనాలో నివసించే ఏంజెల్ మార్టినెజ్ అనే 14 ఏళ్ల కుర్రాడు తల్లితండ్రులు ఇంట్లో లేని సమయం చూసి కారుతో విన్యాసాలు చేసాడు.అతని విన్యాసాల కారణంగా ఇరుగుపొరుగువారు ఎంతో ఇబ్బందిపడ్డారు.

ఈ విషయం పోలీసులకు తెలియడం ఆ బాలుడిని అదుపులో తీసుకున్నారు.ఇంకా విషయం తెలుసుకున్న తల్లితండ్రులు అతన్ని పోలీస్ స్టేషన్ నుండి ఎలాగోలా బయటకు విడిపించుకున్నారు.

అయితే బాలుడు చేసిన తప్పుకు మాత్రం శిక్ష విధించాలని ఫిక్స్ అయ్యి అతని వస్తువులు అన్నింటిని బయటకు విసిరేశారు.బెడ్ తో సహా అన్ని బయటకు వేశారు.

అలాగే అతను అక్కడే ఉండాలని అతడికి ఓ బోర్డు ఇచ్చి శిక్ష వేశారు.ఆ బోర్డులో ”నా తల్లిదండ్రుల కారును దొంగిలించాను.

వారి అనుమతి లేకుండా తీసుకోవడమే కాకుండా వేగంగా నడిపాను.నన్ను క్షమించండి” ఇలా రాసి ఉంది.

ప్రస్తుతం ఆ బాలుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#Police #Punished #Own Parents #Us Boy

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Us Boy Was Punished By His Own Parents Instead Of Police Related Telugu News,Photos/Pics,Images..