పాప్ సింగర్ నుంచి హాట్ బ్యూటీ ఊర్వశికి పెళ్లి ప్రపోజల్.. ట్విస్ట్ ఏంటంటే..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా తనకు వచ్చిన ఓ వింత పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పింది.ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు వచ్చిన ఓ వింత పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పుకొచ్చింది ఊర్వశి రౌతెల.

 Urvasi Rautela Marriage Proposal From A Married Man Details, Bollywood, The Lege-TeluguStop.com

ఇంతకీ అదేంటి అంటే తాను ఒక ఈవెంట్ కి దుబాయ్ వెళ్లినప్పుడు అక్కడ ఓ పాప్ సింగర్ తనకి పెళ్లి ప్రపోజల్ తెచ్చాడని.అతనికి ఆల్రెడీ రెండు పెళ్లిల్లు కాగా నలుగురు పిల్లలు కూడా ఉన్నారని.

అతని పెళ్లి ప్రపోజల్ కి తాను షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది ఊర్వశి.

బాలీవుడ్ హాట్ క్వీన్ గా ప్రస్తుతం అందరిని ఎట్రాక్ట్ చేస్తున్న ఊర్వశి ఈమధ్య సౌత్ సినిమాలు చేస్తుంది.

ఆల్రెడీ తెలుగులో బ్లాక్ రోజ్ అనే సినిమా చేసిన ఊర్వశి ఈమధ్యనే తమిళంలో ది లెజెండ్ సినిమా చేసింది.బిజినెస్ మెన్ శరవణన్ హీరోగా తెరకెక్కిన ది లెజెండ్ సినిమాలో నటించినందుకు గాను ఊర్వశి రౌతెల 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తుంది.

ఊర్వశి రౌతెల హాట్ షోకి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.ఆమె చేస్తున్న స్కిన్ షోకి ఫ్యాన్స్ కి నిద్రపట్టడం లేదంటే నమ్మాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube